ఎయిర్ ఇండియాను ఢీ కొట్టిన పక్షి.. | Bird Hits Air India Plane | Nagpur To Mumbai Flight | RTV
Bomb threat : ఎయిరిండియాకు తప్పని కష్టాలు.. బాంబు బెదిరింపుతో రియాద్‌కు దారి మళ్లింపు
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు ఇప్పట్లో కష్టాలు తప్పేట్లు లేవు. తాజాగా బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీ కి బయిలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో విమానాన్ని రియాద్ కు దారి మళ్లించారు. తనిఖీల అనంతరం బాంబు లేదని తేల్చారు.
Saudi Airlines: BIG BREAKING: మరో విమానంలో మంటలు...హజ్ యాత్రికుల విమానానికి తప్పిన ప్రమాదం
వరుస విమాన ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి. హజ్ యాత్రికులతో లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్న సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ విమానంలో 250 మంది యాత్రికులున్నారు.
Plane Crash : సంజయ్ గాంధీ, వైఎస్సార్ నుంచి విజయ్ రూపానీ వరకు.. విమాన ప్రమాదాల్లో చనిపోయిన నేతలు వీరే!
గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో సుమారు 241 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. ఆయనలాగే ఇప్పటివరకు ఇలా విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన నేతలు చాలామందే ఉన్నారు.
Air India Plane Cr*ash | 30 సెకన్లు 300 ప్రా*ణాలు.. అసలేం జరిగింది? | Plane Cr*ash | Ahmedabad | RTV
Watch Video: విమానం లోపల కమ్మేసిన పొగ మంచు.. ఊపిరాడకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
అట్లాంటా నుంచి దక్షిణ కరోలినాలోని కొలంబియాకు వెళ్లే డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో ఆ విమానం హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి అత్యవసర ల్యాండ్ అయింది. అప్పటికి 94 మంది ప్రయాణికులు ఉన్నారు.
/rtv/media/media_files/2024/11/19/flikAm5BYLbJYpGMKBE2.webp)
/rtv/media/media_files/2025/06/16/0tmbkQFD1qtlZqM7r5Wf.jpg)
/rtv/media/media_files/2025/06/13/yDxZczaLJOKMmdxC9gTG.jpg)
/rtv/media/media_files/2025/02/25/rsFGdtrAzvGVCwGCFAkt.jpg)