మేడే..మేడే.. పైలట్ లాస్ట్ మాటలు | Pilot Last Words Before Flight Crash | Ahmedabad | Gujarat | RTV
విమాన ప్రమాదం వెనుక ఉ_గ్రకుట్ర! | Air India Flight Crash In Gujarat | India Vs Pakistan | RTV
BIG BREAKING: విమాన ప్రమాదంలో ఒక్కరూ మిగల్లేదు.. 242 మంది మృతి
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం పెను విషాదం సృష్టించింది. అయితే ఈ దుర్ఘటనలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని కమిషనర్ జీఎస్ మాలిక్ స్పష్టం చేశారు. అలాగే విమానం కూలిన ప్రాంతంలోని పలువురు స్థానికులు కూడా చనిపోయి ఉంటారని పేర్కొన్నారు.
ఒక్కసారిగా విమానంలో మంటలు ఎలా చెలరేగాయో చూడండి.. | Gujarat Air India Flight Crash | Ahmedabad | RTV
Plane Crash: విమాన ప్రమాదంపై గుజరాత్ సీఎం కీలక ప్రకటన!
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి తక్షిణ సాయం అందించాలని ఆదేశించారు.
BIG BREAKING: బిగ్ అప్డేట్.. కుప్పకూలిన విమానంలో మాజీ సీఎం
అహ్మాదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. ఆయనతో పాటు ముఖ్యనేతలు కూడా ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు.
Air India Flight: విమానంలో టాయిలెట్ల తిప్పలు.. ఇండియాకు రావాల్సింది మధ్యలోనే!
కెనడాలోని టొరంటో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం దారి మళ్లించారు. ఫ్లైట్లో టాయిలెట్ల డోర్స్ పనిచేయలేదు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ల్యాండ్ చేశారు. గత 2నెలల్లోనే ఇలా జరగడం ఇది రెండోసారి.
/rtv/media/media_files/2025/06/13/omUccUiZNolI1o8YQw4w.jpg)
/rtv/media/media_files/2025/06/12/d4pIhtSfIAhwPuGfYJCX.jpg)
/rtv/media/media_files/2025/06/12/3jSq2K29uBXOgV8Y0404.jpg)
/rtv/media/media_files/2025/06/12/iIEofRFqu8SrvWvBJFeR.jpg)
/rtv/media/media_files/2025/05/06/qXYLTk4XeJdoGD6c80AV.jpg)
/rtv/media/media_library/vi/5Eb3IcsFHeI/hqdefault.jpg)