అన్నాడీఎంకేలో బయటపడ్డ వర్గపోరు...సీవీ షణ్ముగం కీలక నిర్ణయం
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ అన్నాడీఎంకే (AIADMK) పార్టీలో భారీ చీలిక అధికారికంగా బటయపడింది. మాజీ మంత్రి, సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలోని వర్గం.. ప్రస్తుత ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు తమ మద్దతును ప్రకటించింది.
/rtv/media/media_files/2026/05/25/three-aiadmk-mlas-resign-2026-05-25-16-14-03.jpg)
/rtv/media/media_files/2026/05/12/aiadmk-leader-cv-shanmugam-edappadi-k-palaniswami-r-2026-05-12-09-47-46.jpg)