Agentic AI: ఉద్యోగస్తులకు బిగ్ షాక్.. ఏజెంటిక్ ఏఐతో ఈ రంగాల వారి జాబ్‌లు ఔట్.. 1.8 కోట్ల ఉద్యోగాలు గల్లంతు!
ఏజెంటిక్ కృతిమ మేధ వల్ల తయారీ, రిటెయిల్, విద్య వంటి రంగాల్లో భారీగా ఉద్యోగాలకు ముప్పు ఉందని ఇటీవల సర్వీస్‌నౌ నివేదిక తెలిపింది. 2030 నాటికి ఈ మూడు రంగాల్లో కలిపి దాదాపు 1.8 కోట్ల ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని ఈ నివేదిక అంచనా వేసింది.
/rtv/media/media_files/2026/01/24/ai-2026-01-24-21-46-59.jpg)
/rtv/media/media_files/2025/08/03/ai-2025-08-03-12-34-25.jpg)