African Union: జీ20 సమ్మిట్‌లో ఆఫ్రికన్ యూనియన్ను శాశ్వత సభ్యత్వం..!
ప్రపంచంలోని అత్యంత ధనిక, అత్యంత శక్తివంతమైన దేశాలతో కూడిన జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం లభించిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన కూటమి శిఖరాగ్ర సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/11/23/g20-1-2025-11-23-10-27-26.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/g20-summit-african-union-jpg.webp)