High Tension At Telangana Bhavan | హరీష్ రావు అరెస్ట్.. | RS Praveen | Adluri Laxman | RTV
High Tension In Hyderabad | సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. | Congress Vs BRS | Adluri Laxman | RTV
Adluri Laxman : నిరూపిస్తే రాజీనామా చేస్తా.. హరీష్‌రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్
హరీష్ రావు చేసిన కామెంట్స్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారం, కోడిగుడ్ల సరఫరాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ హరీశ్ రావు చేసిన ఆరోపణలు చేశారు.
Telangana State Politics : రహస్య భేటీ కాదు..రాష్ట్ర అభివృద్ధిపైనే చర్చ..భట్టి విక్రమార్క కీలకవ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సోమవారం జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో ఆయనతో ముగ్గురు మంత్రులు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ భేటీ తీవ్ర చర్చనీయాంశమైంది.
Big breaking : ఆ ఇద్దరు మంత్రుల వల్ల మానసిక హింసకు గురవుతున్నా....మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ మంత్రులను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. తాను మానసిక హింసకు గురికావడానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లే కారణం అంటూ తన మనసులోని ఆవేదనంతా బయట పెట్టారు.
నోరు జారకు.. జాగ్రత్త.. | Minister Adluri Laxaman Counter To Minister Vivek | CM Revanth Reddy | RTV
Vivek Venkataswamy : నాపై కుట్రలు చేస్తున్నారు.. మంత్రి వివేక్ సంచలన కామెంట్స్
నిజామాబాద్ పర్యటనలో మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేస్తున్నా తనపై కుట్రల చేస్తున్నారని మండిపడ్దారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2026/06/16/adluri-2026-06-16-18-19-53.jpg)
/rtv/media/media_files/2026/01/27/fotojet-29-2026-01-27-18-39-41.jpg)
/rtv/media/media_files/2025/10/20/ex-mlc-jeevan-reddy-makes-sensational-allegations-2025-10-20-18-09-22.jpg)
/rtv/media/media_files/2025/10/12/vivek-2025-10-12-16-39-42.jpg)