Adarsha Kutumbam: వెంకీ మార్క్ కామెడీతో ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ ఎప్పుడంటే?
విక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న విడుదల కానుంది. శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, యోగి బాబు నటిస్తున్న ఈ ఫ్యామిలీ ప్లస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇప్పటికే 40% షూటింగ్ పూర్తయింది.
/rtv/media/media_files/2026/05/31/adarsha-kutumbam-2026-05-31-10-18-25.jpg)
/rtv/media/media_files/2026/03/17/adarsa-kutumbam-2026-03-17-11-58-41.jpg)