బిజినెస్ అదానీ స్కామ్‌లో జగన్‌పై ఆరోపణలు.. సోలార్ ప్రాజెక్టు విషయంలో గౌతమ్ అదానీపై అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో గత జగన్ సర్కార్ పేరు కూడా వినిపిస్తోంది. దాదాపుగా రూ.1750 కోట్లు లంచం తీసుకున్నట్లు బ్రూక్లిన్ ఆరోపణలు చేసింది. By Nikhil 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn