సినిమా Sreeleela: ఇద్దరు పిల్లలకు తల్లైన శ్రీలీల నటి శ్రీలీల సినిమాల్లో మాత్రమే కాదు మంచితనలోనూ తన పేరును చాటుకుంది. అనాథాశ్రమం నుంచి శ్రీలీల ఇద్దరు వికలాంగులైన పిల్లలను దత్తత తీసుకుంది. వారి చదువు ఇతర వాటికి సంబంధించిన బాధ్యతంతా ఆమె చూసుకుంటున్నారు. By Archana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ravi Teja's Mass Jathara: రవితేజ "మాస్ జాతర"లో ఆ హిట్ సాంగ్ రీమిక్స్..! మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం "మాస్ జాతర" కోసం "ఇడియట్" మూవీలోని ‘చూపుల్తో గుచ్చి’ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే, ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే, అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. By Lok Prakash 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sreeleela Video: చద్దన్నం లో గొడ్డు కారం కలుపుకొని తింటున్న నటి శ్రీలీల.. వీడియో వైరల్ యంగ్ బ్యూటీ శ్రీలీల తాజాగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారంతో పొడితో అన్నం తింటున్న వీడియోను పంచుకుంది. పల్లీ పొడి, వేడన్నం బెస్ట్ కాంబో అంటూ ఫుడ్ ని ఎంజాయ్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. By Archana 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood Second Song: నితిన్ 'రాబిన్హుడ్' సెకండ్ సింగల్ రిలీజ్.. ఏ బ్రాండ్ ను వదల్లేదుగా..! నితిన్, శ్రీలీల జంటగా నటించిన సినిమా ‘రాబిన్హుడ్’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాలోని ‘వేరెవర్ యూ గో’ సాంగ్ లిరికల్ వీడియోను మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. బ్రాండ్ పేర్లతో బ్రాండ్ న్యూ స్టైల్ లో ఉన్న ఈ సాంగ్ మీరూ చూసేయండి. By Lok Prakash 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sreeleela: అబ్బా! బ్లాక్ శారీలో బార్బీ బొమ్మలా.. ఈ ఫొటోల్లో శ్రీలీలను చూస్తూ ఉండిపోతారు! యంగ్ బ్యూటీ శ్రీలీల సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ కలర్ శారీలో శ్రీలీల స్టన్నింగ్ లుక్స్ నెటిజన్లను ఫ్రీజ్ చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sreeleela: సైఫ్ అలీఖాన్ కొడుకుతో శ్రీలీల ఫొటోలు వైరల్.. కారణం అదేనా? శ్రీలీల బాలీవుడ్ లోనూ ప్రయాణం మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ ఆఫీస్ వద్ద ఇబ్రహీం అలీఖాన్ తో కలిసి కనిపించింది. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. By Archana 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sreeleela : శ్రీలీల షాకింగ్ డెసిషన్.. కోట్లు ఇచ్చినా ఆ పని చేయదట..! 'పుష్ప 2’లో 'కిసిక్’ ఐటెం సాంగ్ ఓ ఊపు ఊపేస్తోంది. ఈ సాంగ్ తో శ్రీలీలకు మరిన్ని ఐటెం సాంగ్స్ ఆఫర్ వస్తున్నాయట. ఈ క్రమంలో శ్రీలీల ఐటెం సాంగ్స్ చేయకూడదని డిసైడ్ అయ్యిందట. హీరోయిన్ గా అయితే ఓకే కానీ, ఐటెం సాంగ్స్ చేయనని నిర్మాతలకు చెప్పేస్తుందట. By Anil Kumar 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sreeleela : ఆధ్యాత్మిక యాత్రలో శ్రీలీల.. కాశీలో విహారం, ఫొటోలు చూశారా? టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా కాశీలో దర్శనమిచ్చింది. అక్కడున్న ఆలయాలను దర్శించుకొని పడవ ప్రయాణం చేస్తూ కాశీ అందాలను తిలకించింది. By Anil Kumar 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sreeleela: అల్లు అర్జున్ కు శ్రీలీల స్పెషల్ గిఫ్ట్.. అందులో ఏముందంటే? శ్రీలీల.. అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్స్ పంపించింది. బన్నీతోపాటు స్నేహారెడ్డి, పిల్లలకు కూడా గిఫ్ట్స్ ఇచ్చింది.కలర్ లెటర్స్ పై తన అభిప్రాయాలను రాసి గిఫ్ట్ ప్యాక్స్ గా వారికి పంపించింది. వాటిని బన్నీ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ శ్రీలీలకు థాంక్స్ చెప్పాడు. By Anil Kumar 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn