Rakul Preet Singh: 'హాట్ చాక్లెట్ కావాలా..?' రకుల్ పోస్ట్ వైరల్..
టాలీవుడ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం తర్వాత తరచూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో "హాట్ చాక్లెట్ ఎవరికీ కావాలి?" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.