సినిమా Actor Raghu Babu: యాక్సిడెంట్ కేసులో నటుడు రఘుబాబుకు బెయిల్ TG: నల్గొండ రోడ్డు ప్రమాదం కేసులో నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘుబాబుపై కేసు నమోదు చేశారు. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BREAKING: నటుడి కారు ఢీ.. బీఆర్ఎస్ నేత మృతి! నల్గొండలో విషాదం చోటుచేసుకుంది. అద్దంకి -నార్కట్ పల్లి హైవేపై బైక్ను సినీ నటుడు రఘుబాబు కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నల్గొండ బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్ధన్ రావు మృతి చెందారు. By V.J Reddy 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn