Accident:అనంతపురంలో బస్ బ్రేక్ ఫెయిల్..ఒకరు మృతి
అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో కంట్రోల్ తప్పి వేగంగా దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో కంట్రోల్ తప్పి వేగంగా దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
ప్రజల్లో మచ్చుకైన మానవత్వం కనిపించడం లేదు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఫిల్మ్ మేకర్ పియూష్ ని ఆసుపత్రిలో చేర్పించాల్సింది పోయి వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉండిపోయారు. ఈ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటు చేసుకుంది.
బీహార్ రాజధాని పాట్నా సమీపంలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా...18 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
బిహర్‌లోని అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ కారుకు ప్రమాదం జరిగింది. అయితే ఆ కారులో మద్యం బాటిళ్లు ఉండటాన్ని చూసిన అక్కడి స్థానికులు వాటిని ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాడేపల్లి గూడెం దగ్గర జరిగిన ఘోర ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఆగివున్న లారీని స్విఫ్ట్ కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తర్వాత అక్కడి ట్రాక్ ను వెంటనే పునరుద్ధరించారు. ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. నిన్నంతా కూడా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు ట్రాక్ మరమ్మత్తు పనులు కూడా జరిగాయి. దీంతో ఆ దిశగా వెళ్ళే చాలా రైళ్ళను ఆపేసారు. మరికొన్నింటిని దారి మళ్ళించారు. ఈరోజు కూడా మరి కొన్ని రైళ్ళను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయింది...వందే భారత్ లాంటి స్పీడ్ ట్రైన్లను నడిపిస్తున్నాము. అయినా కూడా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం.. ఈ ఏడాది జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలాగే అనిపిస్తోంది. మరి ఆ ప్రమాదం నుంచి రైల్వే అధికారులు పాఠాలు నేర్చుకోలేదా? అయినా కూడా మళ్ళీ ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైల్వేస్ పెట్టిన కవచ్ సిస్టమ్ ఏమైందని అడుగుతున్నారు.