Anti Corruption Bureau :పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు
పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. జిల్లాలోని మంథని నియోజకవర్గ కేంద్రంలోని మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న అవినీతి భాగోతాన్ని ఏసీబీ అధికారులు గుట్టురట్టు చేశారు.
/rtv/media/media_files/2025/09/16/acb-2025-09-16-15-07-01.jpg)
/rtv/media/media_files/2025/06/11/zya1fXx7F5O8dC3silqh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ACB-Rides-In-Telangana.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ACB-Rides-In-Telangana-jpg.webp)