Shorts for app బన్నీకి దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్.! Pawan Kalyan | RTV బన్నీకి దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్.! Pawan Kalyan | Andhra Pradesh Deputy CM Pawan Kalyan attends his domestic work at Hyderabad and returns to Vijayawada | RTV By RTV Shorts 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పవన్ స్ట్రాంగ్ రియాక్షన్? | Pawan Kalyan | RTV పవన్ స్ట్రాంగ్ రియాక్షన్? | Pawan Kalyan | Andhra Pradesh Deputy CM Pawan Kalyan Strongly condemns the arrest of ISKON's Chinmayi Krishna Das | RTV By RTV Shorts 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఢిల్లీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ | Pawan Kalyan | RTV ఢిల్లీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ | Andhra Pradesh Deputy CM Pawan Kalyan travels to Delhi tomorrow to meet and discuss about law and order in state with Central Home Minister | RTV By RTV Shorts 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పవన్ కళ్యాణ్ న్యాయం చేయండి! By RTV Shorts 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app హీరోలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.! By RTV Shorts 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV : జనసేనాని పవన్ పై ఆర్జీవీ పంచ్.. ట్విట్ వైరల్.! గత ఎన్నికల్లో ఓటమిపాలైన పవన్.. నిన్న విశాఖ సభలో లింకన్ అనేక ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఇటు పవన్ కామెంట్స్ పై ట్విట్టర్ లో స్పందించారు ఆర్జీవీ. ఆ సమయంలో లింకన్ గురించి ఎవరికీ తెలియదన్న వర్మ మీరొక సూపర్ స్టార్ అయి ఉండి కూడా ఓడిపోయారని చురకలంటించారు. By Jyoshna Sappogula 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పవన్ పై కోపంతో వెనక్కి తగ్గిన డైరెక్టర్..? పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాడు. దీంతో హరీష్ శంకర్ ప్రాజెక్టు ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. అందుకే హరీష్ శంకర్ ఈ సినిమాని పక్కన పెట్టేసి, రవితేజతో మూవీ పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. By Jyoshna Sappogula 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సీఎంగా పవన్..? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే? పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్న అంశంపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసని, దేవుడు ఏం రాసిపెడితే అది జరుగుతుందన్నారు రేణు. ఈ విషయంలో అభిప్రాయం చెప్పడానికి నేనెవర్ని? అని కామెంట్స్ చేశారు. పవన్ సీఎం అవ్వడం తనకు ఇష్టం లేదు అనే అర్థం వచ్చే విధంగా రేణు మాట్లాడినట్టుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. By Jyoshna Sappogula 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్ రాజకీయాలకు అన్ ఫిట్ : మంత్రి అంబటి అసలు టీడీపీ భవిష్యత్ కే గ్యారెంటీ లేదు..ఇంకా భవిష్యత్తు గ్యారెంటీ సభలు ఎందుకని ఎద్దేవ చేశారు మంత్రి అంబటి. చంద్రబాబు అరెస్ట్ తో 100 మంది చనిపోయారని అంటున్నారని..అయితే, నిజంగా చంద్రబాబు కోసం చనిపోయే అంత సీన్ ఉందా? అని చురకలు వేశారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అన్ ఫిట్ అంటూ దుయ్యబట్టారు. By Jyoshna Sappogula 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn