High Tension At Jantar Mantar | వేల మంది CPJ మద్దతుదారులు | Demanding Dharmendra Resignation | RTV
షేర్ చేయండి
Big breaking : జంతర్ మంతర్ వద్ద హై టెన్షన్....ఢిల్లీలో అడుగుపెట్టిన CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే
నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE) తో పాటు CUET, SSC GD తదితర పోటీ పరీక్షల లీకేజీలపై విద్యార్థులు, నిరుద్యోగ యువత తరఫున గళమెత్తుతూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో రాజధాని నగరంలో హైటెన్షన్ నెలకొంది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/06/06/cockroach-janta-party-2026-06-06-10-11-13.jpg)