క్రైం GHMC Dogs: పదేళ్లలో 4లక్షల మందిని కరిచిన కుక్కలు.. ఫలించని ABC ఆపరేషన్! హైదరాబాద్ నగరంలో కుక్కల బెడద మరింత రెట్టింప్పైంది. ఎన్ని చర్యలు చేపట్టినా ఏడాదికి 30వేలు, గడిచిన పదేళ్లలో 4 లక్షల కుక్క కాటు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ABC కార్యక్రమం కోసం ఏడాదికి రూ.11.5 కోట్లు ఖర్చు చేస్తోంది జీహెచ్ఎంసీ. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn