Obscene Messages: యువతికి అసభ్య మెసేజ్ లు పంపాడని..బట్టలు విప్పించి.. ప్రైవేట్ బాగాలపై దాడి చేసి....
కర్ణాటక రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. తన లవర్ కు అసభ్యకర మెసేజ్లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఏకంగా బట్టలు విప్పించి దాడి చేయడంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
/rtv/media/media_files/2026/02/07/crime-2026-02-07-14-46-37.jpg)
/rtv/media/media_files/2025/07/07/lover-attack-2025-07-07-17-14-03.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-03T210819.219-jpg.webp)