క్రైం Accident : ఘోర రోడ్డు ప్రమాదం... లోయలో పడిన టెంపో.. ముగ్గురు మృతి..! టూరిస్ట్ వాహనం తమిళనాడు నుంచి పర్యాటకులను తీసుకువెళుతుండగా, ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా, 14 మంది గాయపడినట్లు సమాచారం. By Bhavana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn