ఆంధ్రప్రదేశ్ Breaking: కాకినాడలో ఘోర రోడ్డుప్రమాదం..ముగ్గురు మృతి! కాకినాడ కల్పనా సెంటర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వైఎస్సాఆర్ ఫ్లైఓవర్ నుంచి కల్పనా సెంటర్ మీదుగా వస్తున్న కారు..బైక్ ను అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ఇద్దరు మృతి చెందగా...ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురి మృతి! ఏపీ తిరుపతిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బీఎన్ కండ్రిగ మండలం పార్లవల్లి గ్రామం వద్ద కారు, బైక్ ను ఢీకొట్టింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn