సినిమా Oscars 2025: 97వ ఆస్కార్ అవార్డుల వేడుక ఆ రోజే.. డేట్ అనౌన్స్ చేసిన అకాడమీ 96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఇటీవలే మార్చిలో ఘనంగా జరిగింది. తాజాగా రాబోయే 97వ ఆస్కార్ అవార్డ్స్ డేట్ అనౌన్స్ చేసింది అకాడమీ. 2025 మార్చి 2న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ అట్మాస్ థియేటర్ వేదికగా ఈ అవార్డుల కార్యక్రమం జరగనున్నట్లు అకాడమీ ప్రకటించింది. By Archana 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn