ఆంధ్రప్రదేశ్ Lok Sabha Elections : ఓటర్ లిస్టులో మీ పేరుందా.. ఇలా చెక్ చేసుకోండి ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓటర్ సర్వీస్ పోర్టల్‌లో మీ ఓటింగ్ కార్టుపై ఉంటే EPIC నంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటే వివరాలు తెలుసుకోవచ్చు. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : యాక్సిడెంట్ అయ్యింది.. తీరాచూస్తే వ్యాన్‌లో రూ.7 కోట్లు లభ్యం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై కెమికల్ బస్తాలతో వెళ్తున్న వ్యాన్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యాన్ కింద ఉన్న అరలో దాదాపు రూ.7 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha Elections : తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్‌కు చేరిన ఎన్నికల ప్రచారం.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ప్రచార సమయం గడువు ముగియనుంది. చివరి రోజు కావడంతో నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అగ్రనేతలు సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections : ఓటేసేందుకు సొంతూళ్లకు చేరుకుంటున్న నగరవాసులు తెలంగాణ, ఏపీలో మే 13న ఎన్నికల జరగనున్న వేళ నగరవాసులు ఓటేసేందుకు సొంతూళ్లకు బయలుదేరారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. బస్టాండ్, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక బస్సలు, రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేశారు అధికారులు. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ దాడులు చేయించగలరా : ఖర్గే ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ధైర్యముంటే అంబానీ, అదానీలపై ఈడీ, ఐటీ దాడులు జరిపించాలంటూ ఖర్గే సవాలు చేశారు. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : ఎన్నికల సంఘం కీలక నిర్ణయం TG: లోక్ సభ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న తెలంగాణలో జరిగే లోక్‌సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సమయాన్ని గంట పెంచింది. ఉదయం 7 గంటల నుంచి 6 గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Rahul Gandhi: మోదీ ఇక ప్రధాని కాలేరు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ ప్రధాని కాలేరని అన్నారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం నిర్మూలించడమే తమ ఎజెండా అని అన్నారు. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.8500 జమ చేస్తామన్నారు. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol - Diesel : దేశంలో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఇలా ఉన్నాయి.. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను చముర పెట్రోల్ కంపెనీలు ఇలా అప్డేట్ చేస్తాయి. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ కారణంగా రేట్లు భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. By Durga Rao 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi : నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. నర్సాపూర్, సరూర్‌నగర్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 4.00 PM గంటలకు నర్సాపూర్, 6.00 PM గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn