Latest News In Telugu General Elections 2024: లోక్‌సభ ఐదో దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్ లోక్ సభ ఎన్నికల పర్వం ఐదో దశకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఐదో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో మే 20న పోలింగ్ జరుగుతుంది. రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు ఈ దశలో పోటీ పడుతున్నారు. By KVD Varma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : భారత్‌ను మరోసారి మెచ్చుకున్న అమెరికా.. భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కరిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మరొకటి లేదంటూ కొనియాడింది. భారత్‌తో తమ బంధం చాలా సన్నిహితంగా ఉందని.. ఇంకా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తామంటూ పేర్కొంది. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : ప్రధాని మోదీకి సొంత ఇల్లు, కారు లేదు.. వారణాసిలో నిన్న నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వివరించారు. తన మొత్త ఆస్తి విలువ రూ.3.02 కోట్లు ఉన్నట్లు అందులో తెలిపారు. తనకు సొంత ఇల్లు, కారు లేదని పేర్కొన్నారు. By B Aravind 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: మండపేటలో రాత్రి నుంచి కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం.. ఏపీలోని మండపేట నియోజవర్గంలో ఎమ్మెల్సీ తోట తన కొడుకు వాహనంలో వెళ్తుండగా జనసేనా ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించగా.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున లీలాకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో 78.36 శాతం పోలింగ్ ఏపీలో నిన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 గంట వరకు పోలింగ్ జరిగింది. మొత్తంగా ఏపీలో 78.36 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 83.19 శాతం, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 63.19 శాతం పోలింగ్ నమోదైంది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆ ప్రాంతంలో 100 శాతం పోలింగ్.. ఎక్కడంటే మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తండాలో 95 మంది పురుషులు, 115 మంది మహిళలలతో కలిపి మొత్తం 210 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ముగ్గురు నేతలపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్.. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ మంత్రి కేటీఆర్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ.. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురు నేతలపై చర్యలు తీసుకోవాలని కోరింది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha Elections: 4వ దశ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం పోలింగ్ శాతం ఎంతంటే లోక్‌సభ 4వ విడత ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 96 ఎంపీ సీట్లలో ఎన్నికలు జరిగాయి. సోమవారం రాత్రి 11.45 PM గంటల వరకు మొత్తం 67.25 శాతం పోలింగ్ నమోదైంది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు ఇలా.. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇంటర్వ్యూ ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా RTVతో చెప్పారు. 'గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెంచడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మీనా పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn