తెలంగాణ Dilsukhnagar Bomb Blast : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు.. నేడే తెలంగాణ హైకోర్టు తీర్పు! దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా13 సంవత్సరాల విచారణ అనంతరం తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By Madhukar Vydhyula 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra : 24 గంటల్లో 18మరణాలు..ఆ ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది? మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో గత 24 గంటల్లో పద్దెనిమిది మంది రోగులు మరణించారు. ఈ ఘటనపై సమగ్ర వివరాలు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి షిండే ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. By Bhoomi 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn