Srisailam : శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల చేశారు అధికారులు. స్పిల్ వే ద్వారా 4.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 4.55 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. By V.J Reddy 03 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Srisailam Reservoir : శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద (Flood) కొనసాగుతోంది. ఈ క్రమంలో 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల చేశారు అధికారులు. స్పిల్ వే ద్వారా 4.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 4.55 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. * శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు. * శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 883.8 అడుగులు. * శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.8 టీఎంసీలు. * శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 204.7 టీఎంసీలు. * శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి. * విద్యుదుత్పత్తి చేసి 61,761 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. Also Read : అమరావతిలో పర్యటించనున్న ఐఐటీ మద్రాస్ బృందం #andhra-pradesh #flood #srisailam-reservoir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి