Andhra Pradesh: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గెలిచే అభ్యర్థులు వీళ్లే.. RTV పోస్ట్‌ పోల్‌ స్టడీ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్‌ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ఏ అభ్యర్థులు గెలవనున్నారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి

New Update
Andhra Pradesh: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గెలిచే అభ్యర్థులు వీళ్లే.. RTV పోస్ట్‌ పోల్‌ స్టడీ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్‌ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు వీళ్లే.
1. ఇచ్చాపురం: టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్
2. పలాస : టీడీ అభ్యర్థి గౌతు శిరీష
3. టెక్కలి: టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు
4. పాతపట్నం: టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు
5. శ్రీకాకుళం: టీడీపీ అభ్యర్థి గొండు శంకర్
6. ఆమదాలవలస: టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్
7. ఎచ్చెర్ల: వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్
8. నరసన్నపేట: వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌
9. రాజాం: టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళి
10. పాలకొండ: వైసీపీ అభ్యర్థి విశ్వసరాయి కళావతి
మొత్తంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ - 07, వైసీపీ 03 స్థానాల్లో గెలవనున్నాయి.

#rtv #ap-exit-polls-2024 #exit-poll
Advertisment
Advertisment
తాజా కథనాలు