Glamour Show : గ్లామర్ షో తో పిచ్చెక్కిస్తున్న తెలుగమ్మాయి.. యాంకర్ స్రవంతి.. ఇటీవల అందాల ఆరబోతతో హైలైట్ అవుతోంది. ఫలితంగా షోలలో, సినిమాల్లో ఆఫర్లు పట్టేస్తోంది. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి స్రవంతి అడుగుపెట్టింది. తాజాగా స్రవంతి కొన్ని గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి! By Durga Rao 09 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Cine Field : ఒకప్పుడు తెలుగు అమ్మాయి(Telugu Ammai) లకు కొన్ని పరిమితులు ఉండడం వల్ల సినిమా రంగంలోకి అంతగా ఎంట్రీ ఇచ్చే వారు కాదు. కానీ, ఇప్పుడు చాలా మంది భామలు గ్లామర్ షో(Glamour Show) కు సిద్ధం అవుతుండడంతో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడలా సందడి చేస్తోన్న బ్యూటీల్లో యాంకర్ స్రవంతి చోకారపు(Anchor Sravanthi Chokarapu) ఒకరు. స్రవంతి చోకారపు ఉద్యోగం చేసుకునేందుకు హైదరాబాద్(Hyderabad) వచ్చిన సమయంలోనే అనుకోకుండా ఓ సినిమాలో చిన్న పాత్రను చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆమె సినిమాల వైపు ప్రయాణం సాగించింది. సినిమాల్లో అంతగా సక్సెస్ కాలేకపోయిన స్రవంతి.. ఆ తర్వాత యాంకర్‌గా కొత్త అవతారం ఎత్తింది. ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు చానెళ్లలో ప్రసారం అయిన కొన్ని షోలను హోస్ట్ చేసింది. కెరీర్ ఆరంభంలోనే యాంకర్ స్రవంతి చోకారపు.. చాలా ఏళ్ల క్రితమే ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లకు ఓ బాబు కూడా జన్మించాడు. అయినప్పటికీ ఈ బ్యూటీ కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తోంది. Also Read : జనసేనాని పవన్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన అల్లు అర్జున్ యాంకర్ స్రవంతికి అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇలా ఈ ముద్దుగుమ్మ ఇటీవలి కాలంలో ఎన్నో సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు, సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, చేసింది. #tollywood #anchor-sravanthi #sravanthi-chokarapu #glamour-show మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి