MI vs GT: ముంబై ఇండియన్స్ భారీ స్కోర్.. గుజరాత్ కొట్టగలదా ?
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
బీహార్ పర్యటనలో ప్రధాని మోదీ పాట్నా విమానాశ్రయంలో 14ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశిని కలిశారు. వైభవ్ మోదీ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రధాని తన X అకౌంట్లో పోస్టు చేశారు. వైభవ్ IPLలో 35 బంతుల్లో సెంచరీ కొట్టి సత్తా చాటిన విషయం తెలిసిందే.
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచి ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీ ఫైనల్లో గెలవకపోతే భర్తకు విడాకులు ఇస్తానని ఓ మహిళా పట్టుకున్న బ్యానర్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఇదేక్కడి వింత ప్రేమ అని కామెంట్లు చేస్తున్నారు.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని సోషల్ మీడియాలో జనాలు ఏకి పారేస్తున్నారు. సీనియర్ అయి ఉండి యువ ఆటగాళ్ళను ప్రోత్సహించకుండా స్లెడ్జింగ్ చేశాడంటూ తిడుతున్నారు. నిన్నటి మ్యాచ్ లో నీళ్ళందిస్తాడు అంటూ ముషీర్ ఖాన్ ను అనడంపై వివాదం చెలరేగుతోంది.
నిన్న జరిగిన క్వాలిఫయర్ 1 లో పంజాబ్ మీద బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ గెలుపు. ఆర్సీబీ కేవలం 10 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చాలా ఈజీగా మ్యాచ్ గెలిచింది.
తొమ్మిదేళ్ల తర్వాత ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుంది. ఐపీఎల్ హిస్టరీ ప్రకారం చూస్తే క్వాలిఫయర్స్ లో మ్యాచ్ గెలిచిన వాళ్ళే ఫైనల్స్ లో కప్ గెలుస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఈ సాలా కప్ నమ్దే అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్.
ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో ఉమెన్స్ 100 మీ హర్డిల్స్ లో తెలుగు అమ్మాయా జ్యోతి యర్రాజీకి గోల్డ్ మెడల్ వచ్చింది. 12.96 సెకన్లలో జ్యోతి లక్ష్యాన్ని చేరుకుని గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు.