Latest News In Telugu Manu Bhaker: ఒలింపిక్స్ విజేత మను భాకర్‌కు రాజకీయ ప్రముఖుల అభినందనలు పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించడంతో రాజకీయ ప్రముఖులు ఆమెను ప్రశంసించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Womens Asia cup 2024: ఆసియా కప్ లంకదే.. భారత్‌కు తప్పని పరాభవం! మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో శ్రీలంక జట్టు ఘన విజయం సాధించింది. భారత్ తో జరిగిన టైటిల్ పోరులో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆసియా కప్ గెలవడం శ్రీలంక మహిళా జట్టుకు ఇదే తొలిసారి. భారత్ ఏడుసార్లు ఆసియా కప్ సొంతం చేసుకుంది. By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Olympics: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్.. షూటింగ్లో మను బాకర్‌కు కాంస్యం పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో మను బాకర్ కాంస్య పథకం దక్కించుకుంది. ఒలింపిక్స్‌లో మహిళా షూటింగ్లో పతకం సాధించిన తొలి భారత మహిళగా ఆమె రికార్డ్ సృష్టించింది. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మూడవ టెస్ట్ లో వెస్టీండీస్ పై ఇంగ్లాండ్ ఆధిక్యం! బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు లో ఇంగ్లాడ్ 94 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ టెస్ట్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 376 పరుగులు చేసి ఆలౌటైంది.తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టీండీస్ 282 పరుగులకు కుప్పకూలింది. By Durga Rao 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Badminton at Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు శుభారంభం పారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు రెండో రోజు. ఈ ఒలింపిక్స్‌ను పీవీ సింధు విజయంతో ప్రారంభించింది. గ్రూప్ దశలో తన తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ నబా అబ్దుల్ రజాక్‌ను కేవలం 29 నిమిషాల్లోనే ఓడించింది. By KVD Varma 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu శ్రీలంకతో ప్రారంభించిన గంభీర్ మాస్టర్ ప్లాన్స్! శ్రీలంక టీ20 సిరీస్ మొదటి మ్యాచ్ లో కొత్త కోచ్ గంభీర్ తన వ్యూహాన్ని అమలు చేశాడు. వాషింగ్ టన్ సుందర్ ను కాదని రియాన్ పరాగ్ కు జట్టులో చోటు ఇవ్వటానికి కారణమేంటో అభిమానులకు తెలియజేశాడు. తాను సరికొత్త ఆల్ రౌండర్లను ప్రపంచ క్రికెట్ కు పరిచయం చేయబోతున్నట్టు సందేశాలు పంపించాడు. By Durga Rao 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu గంభీర్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్! టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, నూతన కోచ్ గంభీర్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. శ్రీలంక టీ20 సిరీస్ మ్యాచ్ కు ముందు గంభీర్ కు ఓ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. దీనిని ప్రత్యేకంగా వీక్షించిన గంభీర్,ద్రవిడ్ మాటలకు భావోద్వేగానికి లోనైయాడు.ఈ వీడియోను BCCI ఇంటర్నెట్ లో పంచుకుంది. By Durga Rao 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India at Olympics: ఈరోజు ఒలింపిక్స్ పతకాల వేటలో నలుగురు అమ్మాయిలు.. మెడల్స్ తేవడం పక్కా! పారిస్ ఒలింపిక్స్ లో ఈరోజు అంటే జూలై 28న భారత్ కు కచ్చితంగా మెడల్స్ వచ్చే అవకాశం ఉంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ లో మను భాకర్, ఆర్చరీలో అంకిత, భజన్ కౌర్, దీపికా కుమారి పతకాల వేటలో ఉన్నారు. భారత్ ఆటల పోటీల షెడ్యూల్ ఆర్టికల్ లో చూడొచ్చు. By KVD Varma 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket in Olympics: వందేళ్ల క్రితం ఒలింపిక్స్ లో క్రికెట్.. మెడల్ కొట్టింది ఈ దేశమే! ఒకప్పుడు ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా ఉంది. అది 124 సంవత్సరాల క్రితం. అప్పుడు కూడా ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఒలింపిక్స్ నిర్వహించారు. ఆ సమయంలో క్రికెట్‌ను మొదటిసారిగా చేర్చారు. ఆ మ్యాచ్ బ్రిటన్ - ఫ్రాన్స్ మధ్య జరిగింది. ఇందులో బ్రిటన్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. By KVD Varma 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn