Pakistan : పాకిస్తాన్ సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ నుంచి ఔట్!
భారత్ లో నవంబర్ 28 నుంచి జరగనున్న పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) అధికారికంగా వెల్లడించింది.
భారత్ లో నవంబర్ 28 నుంచి జరగనున్న పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) అధికారికంగా వెల్లడించింది.
మహిళ వన్డే ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా సెమీస్‌కు దూసుకెళ్ళింది. వరుస మూడు ఓటములతో డీలా పడిపోయిన భారత మహిళ జట్టు ఈ గెలుపుతో తమ సత్తా చాటుకున్నారు. న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో సెమీస్‌లోకి అడుగుపెట్టారు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో భారత్ తరపున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో (9180+ పరుగులు) సౌరవ్ గంగూలీ (9146)ని అధిగమించి 5వ స్థానానికి చేరుకున్నాడు.
ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డేలో డకౌట్ అయిన అనంతరం విరాట్.. పెవిలియన్‌కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో కోహ్లీ వీడ్కోలుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమిండియాకు బిగ్ షాకులు తగిలాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (9) తొలి వికెట్ గా ఔట్అయ్యాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో రెండవ మ్యాచ్ ఇవాళ అడిలైడ్ ఓవల్‌లో ప్రారంభమైంది. రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలో టీమిండియాలోకి తిరిగి రానున్నాడు. బెంగళూరులోని ఎన్సీఏలో నాలుగు వారాల రిహాబిలిటేషన్ పూర్తి చేసి, నవంబర్ 30న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌కు పాండ్యా ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది.