Latest News In Telugu Sindhu In Olympics : ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో పీవీ సింధు.. మెడల్ వైపు మరో అడుగు! పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు మరో అడుగు ముందుకేసింది. ఎస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కూబా మనిసిని ఓడించి సింధు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. వరుస సెట్లలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింధు తన అద్భుత ఫామ్ కొనసాగించింది. By KVD Varma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ లో నేటి నుంచి అథ్లెటిక్స్..ఆశలన్నీ కూడా నీరజ్ పైనే! ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ పోటీలు మొదలు అయితే..ఒలింపిక్స్ పూర్తి స్థాయిలో ఆరంభమైనట్లే అని క్రీడాభిమానులు సంబరపడతారు. ఈ పోటీలు ఒలింపిక్స్ లో గురువారం నుంచి మొదలు కాబోతున్నాయి. తొలి రోజు 20 వేల మీటర్ల రేస్ వాక్ పురుషులు,మహిళల ఈవెంట్లు జరగనున్నాయి. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: గ్రేట్ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ మృతి కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న లెజెండ్ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూశారు. 71 ఏళ్ళ వయసులో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గైక్వాడ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. By Manogna alamuru 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: షూటింగ్లో ఫైనల్స్‌కు చేరుకున్న టికెట్ కలెక్టర్ భారత షూటర్ స్వప్నిల్ కుశాలె పారిస్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో భారత్‌కు మరో పతకం రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు టేబుల్ టెన్నీస్ నుంచి 16వ రౌండ్లో మనికా పోటీల నుంచి వైదొలిగింది. By Manogna alamuru 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu స్వర్ణం గెలిచాడు కానీ..ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నాడు! ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్ సైనీ 2002,2005 అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో ,బంగారు,రజత పతకాలని సాధించాడు. ప్రస్తుతం అతడు కూరగాయలు విక్రయిస్తున్నాడనే వార్త ఇంటెర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. దీంతో పలువురు నెటిజన్లు ప్రభుత్వం అతనికి సాయం చేయాలని కోరుతున్నారు. By Durga Rao 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఒలంపిక్స్‌లో 7 నెలల గర్భిణిగా పోటీ చేసిన మహిళా ఫెన్సర్! ఈజిప్టు ఫెన్సర్ నాడా హఫీజ్ ఒలింపిక్స్‌లో ఏడు నెలల గర్భిణిగా పాల్గొని సంచలనం సృష్టిచింది. నాడా హఫీజ్ ఫెన్సర్ విభాగంలో 15-7తో దక్షిణ కొరియా క్రీడాకారిణి చేతిలో ఓడిపోయి టోర్మీ నుంచి నిష్క్రమించింది. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రమ్ లో చేసిన పోస్ట్ కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. By Durga Rao 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐసీసీ 'టీ20' ర్యాంకింగ్స్ నెం.4లో స్మృతి మంధాన! By Durga Rao 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Olympics 2024 : పంచులతో అదరగొట్టి.. క్వార్టర్స్ కు చేరి.. పతకానికి అడుగుదూరంలో లవ్లీనా పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సింగ్ క్రీడాకారిణి లవ్లీనా బోర్గోహైన్ ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. మహిళల 75 కిలోల విభాగంలో సున్నివా హాఫ్‌స్టాడ్‌ను 5-0 తో ఓడించింది. క్వార్టర్స్‌లో నెగ్గి సెమీస్ చేరుకుంటే లవ్లీనా మరో పతకం ఖాయం చేసినట్టే. By Anil Kumar 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పారా ఒలింపిక్స్ హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ ! ఒలింపిక్స్ లో భారత్ వరుసగా రెండోసారి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. గ్రూప్ లీగ్ లో ఐర్లాండ్ జట్టు తో జరిగిన మూడవ మ్యాచ్ లో భారత్ 2-0 తో విజయం సాధించింది. భారత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో 7 పాయింట్లతో పూల్ -బీ నుంచి క్వార్టర్ ఫైనల్స్ కు చోటు దక్కించుకుంది. By Durga Rao 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn