Latest News In Telugu Vinesh Phogat: రాజకీయాల్లోకి వినేశ్ ఫోగాట్.. ఆ పార్టీనుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో!? భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దాద్రి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే వినేశ్‌కు తన సోదరి బబితా ఫోగాట్‌తో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogaat: ఆ బాధ్యత వినేశ్ దే: కాస్! నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని.. బరువు విషయంలో రూల్స్ అందరికీ ఒకటేనని స్పోర్ట్స్ కోర్టు వినేశ్‌కు స్పష్టం చేసింది. ఎవరికీ మినహాయింపు ఉండదని తేల్చింది. పరిమితి దాటకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత అథ్లెట్లదేనని తెలిపింది. దీంతో వినేశ్ ఒలింపిక్స్ పతకం ఆశలు నీరుగారాయి. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mohammed Shami: షమీ వచ్చేస్తున్నాడు.. క్లారిటీ ఇచ్చిన జైషా! భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఫ్యాన్స్‌కు జైషా గుడ్ న్యూస్ చెప్పారు. అనుభవజ్ఞుడైన షమీ ఆస్ట్రేలియా పర్యటనకు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు. భారత జట్టుకు షమీ సేవలు చాలా అవసరముందని, అప్పటివరకు షమీ ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నట్లు జైషా చెప్పారు. By srinivas 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Africa: టెస్టుల్లో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు.. అత్యధిక సిరీస్‌లు నెగ్గిన టీమ్‌గా! టెస్టు క్రికెట్లో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు సృష్టించింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో విజయంతో వరుసగా ఒకే జట్టు(వెస్టిండీస్)పై 10 సిరీస్‌లు గెలిచిన జట్టుగా అవతరించింది. సౌతాప్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ నిలిచాడు. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat : వినేశ్ కోసం 750 కేజీల లడ్డూలు.. గ్రామస్థులు వినూత్న స్వాగతం! భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు స్వగ్రామం బలాలిలో ఘన స్వాగతం లభించింది. స్థానికులు భారీ ఎత్తున బహుమతులు, ప్రైజ్ మని ఇచ్చారు. ఆమెకోసం ప్రత్యేకంగా 750 కేజీల లడ్డూలను తయారుచేసి అందించారు. అనంతరం వాటిని గ్రామమంతా పంచిపెట్టారు. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఒలింపిక్ పతకాలే లక్ష్యం.. హైదరాబాద్‌లో త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ! ఒలింపిక్స్ ఛాంపియన్స్‌ను తయారుచేసేందుకు హైదరాబాద్‌లో 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ' ఏర్పాటుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. దాదాపు 200 ఎకరాల్లో నిర్మించనున్న ఈ వర్సిటీలో 12కు పైగా స్పోర్ట్స్ అకాడమీలు అందుబాటులోకి రానున్నాయి. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogaat: రెజ్లింగ్ సంఘం నుంచి మద్దతే లేదు: వినేశ్ భర్త! వినేశ్ ఫోగాట్ విషయంలో సీఏఎస్ తీర్పు తమకు అనుకూలంగా రాలేదని ఆమె భర్త సోమ్‌వీర్ రాఠీ అన్నారు. ఇలాంటి సమయంలో భారత రెజ్లింగ్ సంఘం నుంచి కూడా తమకు మద్దతు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం మొత్తం ఫోగాట్‌పై అభిమానం కురిపిస్తోందని, దీనిని తాము ఊహించలేదన్నారు. By Bhavana 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Brand Deals: భారీగా పెరిగిన ఒలింపిక్ హీరోల ఆదాయం.. క్యూ కడుతున్న బడా కంపెనీలు! పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత ఆటగాళ్ల ఆదాయం భారీగా పెరుగుతోంది. నీరజ్ చోప్రా ఆదాయం 40 నుంచి 50% పెరగగా మను భాకర్ ఆదాయం 6 నుంచి 7రెట్లు పెరిగింది. మను కోసం 40 కంపెనీలు పోటీపడుతున్నాయి. PR శ్రీజేష్, లక్ష్య సేన్, అర్జున్ బాబుటా ఆదాయం కూడా డబుల్ అయింది. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: వివాదంలో బజరంగ్ పూనియా.. జాతీయ జెండాను అగౌరవపరిచాడంటూ విమర్శలు శనివారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వినేశ్ ఫొగాట్‌కు స్వాగతం పలికేందుకు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు వచ్చారు. వినేశ్ ఎక్కిన కారుపై జాతీయ జెండా గుర్తులు ఉన్న పోస్టర్‌ను అలకరించారు. దానిపై బజరంగ్ పూనియా నిల్చోవడంతో అతడిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు, By B Aravind 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn