/rtv/media/media_files/2025/03/25/XjigqHyzW6dAuJKYW7D7.jpg)
అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
GUJARAT TITANS won the Toss and they decided to bowl first.
— Govind Muniya (@govindmuniya24) March 25, 2025
Punjab Kings will bat first.#GTvPBKS pic.twitter.com/jrI49Wo41W
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ రికార్డు
ఆడిన మ్యాచ్‌లు: 16
గెలిచింది: 9
ఓడిపోయింది: 7
అత్యధిక స్కోరు: 233/3 vs ముంబై ఇండియన్స్ (మే, 2023)
అత్యల్ప స్కోరు: 89 ఆలౌట్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ఏప్రిల్, 2024)
గుజరాత్ టైటాన్స్ - శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్ ), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
పంజాబ్ కింగ్స్ - ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్ ), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్