Sex Scandal Case: సెక్స్ స్కాండల్ కేసు నిందితుడు రేవణ్ణకు బెయిల్! కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో నిందితుడైన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. రూ. 5 లక్షల పూచికత్తుపై బెంగళూర్ కోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవణ్ణ కస్టడీ రేపటితో ముగియనుండగా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. By srinivas 13 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Revanna: కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో నిందితుడైన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. రూ. 5 లక్షల పూచికత్తుపై బెంగళూర్ కోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవణ్ణ కస్టడీ రేపటితో ముగియనుండగా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. #bail #bengaluru-court #hd-revanna సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి