గూగుల్ మ్యాప్‌లో వినిపించే మహిళస్వరం ఎవరిదో తెలుసా?
మీకు తెలియని ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు..గూగుల్ మ్యాప్ లోకేషన్ ఆన్ చేసుకుని వెళ్తుంటాం. గూగుల్ మ్యాప్స్ లో డైరెక్షన్స్ పెట్టుకున్నప్పుడు టెన్ మీటర్స్, టేక్ లెఫ్ట్, టేక్ రైట్, రీచ్ యువర్ డెస్టినేషన్ అంటూ వినిపించే ఆ గొంతు ఎవరిదో మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే గూగుల్ మ్యాప్ వినియోగించినప్పుడు వినిపించే ఆ గొంతు ఆస్ట్రేలియాకు చెందిన కారెన్ జాకబ్సన్ ది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగానే కాకుండా..రైటర్ గా, సింగర్ గా మంచి గుర్తింపు పొందిన కారెన్ జాకబ్సన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bolt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/google-voice.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/chines-loan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/e4082bdc-ee30-4c60-9b82-0dc9d84d7f81.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/isro.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ai-anchor-fet.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/business-india-tata-consultency-services-q4-results-profit-12.55-percentage.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/andhra-pradesh-news-union-minister-gadkari-visited-tirupati-hrudayalaya-hospital.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/red-fort.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/movies-my-boy-is-scared-of-jawan-looks-here-is-shahrukh-khan-reply-to-netizen-comments-viral.jpg)