ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొలిటికల్ హీట్.. జనసేనలోకి ఆమంచి స్వాములు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరికలు చకచక జరిగపోతున్నాయి. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపు సామాజికవర్గంలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. By BalaMurali Krishna 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీకి బిగ్ అలర్ట్, మరో మూడురోజుల్లో రాష్ట్రానికి భారీ వర్షసూచన గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది.. తెలంగాణలో మాత్రం రోజు వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచనపై మరో అప్డేట్ ను అందించారు. By Shareef Pasha 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రముఖ నటుడు అనుమానస్పద మృతి..తన ఫ్లాట్‌లో శవమై కనిపించి..!! మరాఠ నటుడు రవీంద్ర మహాజనీ అనుమానస్పదంగా మరణించారు. తలేగావ్ లోని తన ప్లాట్ లో శవమై కనిపించాడు. ఒంటరిగా ఉంటుందన్న రవీంద్ర మహాజనీ..రెండు రోజుల క్రితం మరణించి ఉంటారని పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి మహాజనీ ఇంటి తలుపులు పగలగొట్టి చూడటంతో మహాజనీ శవమై కనిపించాడు. రవీంద్ర మహాజనీ వయస్సు 77 సంవత్సరాలు. మరఠా చిత్రపరిశ్రమలో హ్యాండ్సమ్ హీరోగా పేరుంది. మరఠా వినోద్ ఖన్నా అని కూడా పిలుస్తారు. By Bhoomi 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling తొలి టెస్టులో అదరగొట్టిన రోహిత్ సేన.. వెస్టిండీస్ జట్టుపై అద్భుత విజయం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 141 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో అద్భుత విజయం సాధించి మూడు రోజుల్లోనే ఆటను ముగించింది. విండీస్ ఆటగాళ్లు కనీసం పోరాటపటిమ కూడా చూపించకుండా చేతులెత్తేశారు. By BalaMurali Krishna 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని...యూఏఈ వెళ్లిన ప్రధాని మోడీ..!! రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం యూఏఈకి బయలుదేరి వెళ్లారు. మోడీ తన ఫ్రాన్స్ పర్యటనను చిరస్మరణీయమైనదిగా అభివర్ణించారు. బాస్టిల్ డే వేడుకల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నసంగతి తెలిసిందే. ఫ్రాన్స్ అధినేత ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ ప్రజల ఆదరణ, ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు మోదీ. అనంతరం యూఈఏకి బయలు దేరారు. యూఏఈ పర్యటన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యాయన్ని తెరుస్తుందని విశ్వసిస్తున్నాని మోడీ అన్నారు. By Bhoomi 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్‌లో పొంగులేటికి కీలక బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ చేసిన మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఇందులో భాగంగా టీపీసీసీ ప్రచార కమిటీని ప్రకటించింది. ఇందులో పొంగులేటికి కీలక బాధ్యతలు అప్పగించింది టీకాంగ్రెస్. By Vijaya Nimma 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భారత్‌ను చూసి శత్రుదేశాలు వణకాల్సిందే..ఎందుకో తెలుసా? భారత నౌకాదళానికి సరికొత్త తరం యుద్ధ విమానాలను సమకూర్చేందుకు నావల్ రాఫెల్‌ను ఎంపిక చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన 26 రాఫెల్‌లు ఇప్పటికే సర్వీసులో ఉన్న 36 రాఫెల్స్‌లో చేరనున్నాయి. డస్సాల్ట్ ఏవియేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. By Bhoomi 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల, ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ జులై 14న విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. గ్రూప-1 మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. By Vijaya Nimma 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమ్మాయిలకు చదువు ఎందుకు? తండ్రి అడిగిన ప్రశ్నకు కూతురు అదిరిపోయే సమాధానం By Shareef Pasha 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn