లైఫ్ స్టైల్ Health Benefits : భోజనం చేశారా? నాలుగు అడుగులు వేయండి..! ఆయుర్వేదం ప్రకారం..భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా కాసేపు నడవాలి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గం. భోజనం చేసిన తర్వాత 100అడుగులు నడవాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవ్వడంతోపాటు బరువు కూడా సులభంగా తగ్గుతారు. By Bhoomi 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Heavy Rains : వామ్మో...ఇవేం వానలు...యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాలకు ఐఎండి హెచ్చరిక..!! దేశవ్యాప్తంగా వర్షాలు (Heavy Rains) దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని 22 రాష్ట్రాల్లోని 235 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. గుజరాత్, హిమాచల్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. హథిని కుండ్ బ్యారేజీ (Hathini Kund Barrage) నుంచి నీటిని విడుదల చేయడంతో ఢిల్లీ ప్రజలు మరోసారి వరద ముప్పును ఎదుర్కొంటున్నారు. By Bhoomi 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం e-cigarette: తాట తీస్తాం.. ఈ-సిగరెట్ల అమ్మితే ఊరుకోబోం.. కేంద్రం నోటీసులు..!! ఈ -సిగరెట్ల (e-cigarette)అమ్మకాలపై కొరడా ఝులిపించింది కేంద్రం. ఇకపై అమ్మినా...కొనుగోలు చేసినా తాటతీస్తామంటూ హెచ్చరించింది. నిషేధం విధించినా కూడా విక్రయిస్తున్న 15వెబ్ సైట్లకు (15 websites)నోటీసులు పంపింది. ఈ సిగరెట్ నిషేధాన్ని ఉల్లంఘిస్తే...కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సర్కార్. By Bhoomi 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh Bus Accident : ఘోర ప్రమాదం...చెరువులో పడ్డ బస్సు.. 17 మంది మృతి, 35 మందికి గాయాలు..!! బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం (Bangladesh Bus Accident) జరిగింది. ఝలకతి సదర్ ఉపజిల్లాలోని ఛత్రకాండ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి చెరువులో పడింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా కనీసం 17 మంది మరణించారు. 35 మంది గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. By Bhoomi 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Naveen Patnaik: జ్యోతిబసు రికార్డును బ్రేక్ చేసిన నవీన్ పట్నాయక్...!! ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ( Naveen Patnaik) అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. దేశంలో అత్యధిక కాలం సీఎం పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసును (Jyoti Basu) వెనక్కు నెట్టి నవీన్ పట్నాయక్ ఈ ఘనత సాధించారు. అత్యధిక కాలం సీఎంగా పనిచేసేన రికార్డును ఇప్పటికే సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్నది. By Bhoomi 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling CM KCR: గుడ్‌న్యూస్.. పింఛన్ పెంచుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలు తెలంగాణ సీఎం కేసీఆర్ దివ్యాంగులకు శుభవార్త అందించారు. రూ.1000 పింఛన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో 5.20లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం రూ.3,016 ఇస్తున్న సంగతి తెలిసిందే. By BalaMurali Krishna 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BRO Trailer: ఫ్యాన్స్‌కు పూనకాలే..ట్రైలర్లో మామాఅల్లుళ్లు అదరగొట్టేశారుగా.. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడూ ఎదురుచూస్తున్న 'బ్రో' ట్రైలర్ వచ్చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. తొలిసారి మామాఅల్లుళ్లు నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్‌కు పునకాలు తెప్పిస్తోంది. ట్రైలర్లో పవన్, తేజు కెమిస్ట్రీ అదరగొట్టింది. దీంతో థియేటర్లలో సినిమా చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. By BalaMurali Krishna 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling India vs Ban: క్షణం క్షణం ఉత్కంఠ.. కానీ చివరికి ఫలితం రాలేదు బంతి బంతికి ఉత్కంఠ. క్షణం క్షణం టెన్షన్. భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచులో అభిమానులకు అసలు సిసలైన మజా అందించింది. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో ముగిసింది. By BalaMurali Krishna 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Green India Challenge:గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత: కైలాష్ సత్యార్ధి “బచ్పన్ బచావో ఆందోళన్” వంటి పలు సంస్థలను స్థాపించి వేలాది మందికి విద్యనందించడంతో పాటు దేశంలో బాలల హక్కుల కోసం నిరంతరంగా కృషి చేస్తూ నోబెల్ శాంతి బహుమతి అందుకున్న కైలాష్ సత్యార్థి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో మొక్కలు నాటారు. By Shareef Pasha 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn