Scrolling Khammam: ఆ నేతల్లో భయం మొదలైందా? సిటింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాక్ ఇవ్వనున్నారా? తెలంగాణలో మరో 100 రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమరానికి త్వరలోనే శంఖం పూరించనుంది. ఆగస్టు నెలలో సిటింగ్ ఎమ్మెల్యేలతో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను అధినేత కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొంతమంది సిటింగ్ ఎమ్మెల్యేలతో ఆయన వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ గుమ్మమైనా ఖమ్మం జిల్లాలో ఈసారి ఎలాగైనా గులాబీ జెండా ఎగరవేయాలని డిసైడ్ అయ్యారు. By BalaMurali Krishna 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Justice Alok Aradhe: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ అరాధే ప్రమాణస్వీకారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ అలోక్ అరాధే ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అలోక్ అరాధేతె ప్రమాణ స్వీకారం చేయించారు. By Karthik 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Punugu Pilli : పాతబస్తీలో అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షం...తిరుమల శ్రీవారికి ఈ వన్యప్రాణికి ఉన్న కనెక్షన్ ఇదే..!! ఈ భూమ్మిద కనిపించే అరుదైన వన్యప్రాణుల్లో ఒకటి పునుగు పిల్లి (Punugu Pilli). ఇది మామూలు ప్రాణి కాదు. ఈ పునుగు పిల్లికి తిరుమల శ్రీవారికి మధ్య చాలా కనెక్షన్ ఉంది. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు హైదరాబాద్ పాతబస్తిలో పునుగు పిల్లి ప్రత్యక్షమైందట. పునుగుపిల్లిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ వన్యప్రాణిని పట్టుకున్న సిబ్బంది జూపార్క్ కు తరలించారు. By Bhoomi 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు kavitha: కుమారుడి బర్త్‌డే సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్(Hyderabad)లోని జూబ్లిహిల్స్‌లో పెద్దమ్మ తల్లి(Pedhamma thalli) అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత(kavitha) దర్శించుకున్నారు. కవితకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. తన చిన్న కుమారుడు ఆర్య దేవనపల్లి బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ కవిత దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. By Vijaya Nimma 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం MP excreta: వీళ్లు మారరా..? మధ్యప్రదేశ్‌లో మరో ఘోరం..ఈ సారి దళితుడిపై మానవ విసర్జన దేశం ఎటు వెళ్తోంది..? భారత్‌కు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోతోంది. దేశాధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో నాదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకుంటారు. ప్రపంచంలో అణ్వాయుధ వ్యవస్థ అధికంగా ఉన్నదేశాల్లో ఇండియా టాప్ 10లో ఉందని ధైర్యంగా మాట్లాడుతారు. జనాభా పరంగా ప్రపంచంలో పెద్ద దేశమని చెప్పుకుంటారు. భారత్‌లో పెట్టుబడులు ఉపందుకున్నాయని, దేశ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పలు చెప్పుకుంటారు. కానీ దేశంలో జరిగే అకృత్యాల గురించి పట్టించుకోరు. By Karthik 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరికి అంతకంతకూ పెరుగుతోన్న వరద...!! రాష్ట్రవ్యాప్తంగా నాలుగో రోజూ వర్షాలు కొనసాగాయి. శనివారం రాష్ట్రంలోనే అత్యధికంగా 23.15.సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అటు కృష్ణా నదిలోకి సైతం తొలిసారి వరద మొదలైంది. అంతేకాక ఉమ్మడి జిల్లాలో లక్షన్నర ఎకరాల్లో పంట నీటమునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగ సహా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించడంతో జనజీవనం స్తంభించిపోయింది. By Vijaya Nimma 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manipur Violence : మణిపూర్ ఎఫెక్ట్...మిజోరం మిటీలు ఎయిర్ లిఫ్ట్...!! మణిపూర్‌లో ముగ్గురు మహిళలని వివస్త్రలుగా ఊరేగించిన ఘటన తర్వాత మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లోని మిటీలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో మిజోరంలో నివసిస్తున్న మిటీలు తమ స్వంత భద్రత కోసం మిజోరంను విడిచి వెళ్లాల్సిందిగా మిజో నేషనల్ పార్టీ కోరింది. By Bhoomi 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dhavaleswaram:ధవళేశ్వరం వద్ద నిలకడగా ఉన్న గోదావరి...ముప్పు తప్పినట్లేనా...!! తూర్పుగోదావరి జిల్లాను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఓ పక్క వరద నీటితో ధవళేశ్వరం నిండుకుండలా మారింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు ఎక్కువగా ఉండటంతో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. By Vijaya Nimma 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ konaseema:వరద గుప్పిట్లో కోనసీమ...బిక్కుబిక్కుమంటున్న గ్రామాలు...!! భారీ వర్షాల కారణంగా కోనసీమ వాసులను వరద నీరు భయపెడుతుంది. క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ లంక ప్రజలు జీవిస్తున్నారు. ఎప్పుడు వరద నీరు పెరుగుతుందా అని వణికిపోతున్నారు. ఇంకా వరద నీటిలో కోనసీమ ఎన్ని రోజులు ఉంటుందని లంక గ్రామాలు ఆందోళన చెందుతున్నారు. By Vijaya Nimma 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn