ఇంటర్నేషనల్ కుప్పకూలిన విమానం...తొమ్మిది మంది దుర్మరణం..!! ఆదివారం పోర్ట్ సూడాన్ విమానాశ్రయంలో ఓ పౌర విమానం కూలిపోవడంతో నలుగురు సైనిక సిబ్బంది సహా తొమ్మిది మంది మరణించారు. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగిందని సూడాన్ సైన్యం వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక ప్రాణాలను కాపాడినట్లు సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. By Bhoomi 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వారణాసిలో హైఅలర్ట్...నేటి నుంచి జ్ఞాన్వాపీ క్యాంపస్‌లో సర్వే ప్రారంభం..!! ఇవాళ ఉదయం ఏడు గంటలలోపే ఏఎస్ఐ బృందం సభ్యులు భద్రతా బలగాల సమక్షంలో సర్వేకు సంబంధించిన సామగ్రితో జ్ఞాన్వాపీ (Gyanvapi Survey ) క్యాంపస్‌కు చేరుకుని కోర్టు సూచనల మేరకు సర్వే ప్రారంభించి నివేదిక సిద్ధం చేస్తారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అధికారులు కూడా హాజరవుతారు. సుప్రీం కోర్టు లేదా హైకోర్టులో ముస్లిం పక్షం ఏదైనా ఉత్తర్వు జారీ చేస్తే, అది అక్కడికక్కడే అమలు అవుతుంది. By Bhoomi 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling దుమ్మురేపిన హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్.. 255 పరుగులకు విండీస్ ఆలౌట్ వెస్టిండీస్‌తో జరగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఆతిథ్య జట్టును కేవలం 255 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్‌పై పట్టు బిగించారు. భాతర బౌలర్లలో తెలుగు తేజం మహమ్మద్ సిరాజ్ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. By BalaMurali Krishna 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mantralayam: ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముని విగ్రహం నిర్మాణానికి శంకుస్థాపన కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహం నిర్మాణానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. రూ300కోట్లతో నిర్మించిన ఈ ఆలయం రెండేళ్లలో అందుబాటులోకి రానుంది. By BalaMurali Krishna 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Video: RTV సాహస ప్రయాణంలో విస్తుపోయే నిజాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉదృతి కొనసాగుతోంది. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జిల్లాలో ఉన్న వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ద గౌతమి నదులకు వరద పోటెత్తుతోంది. వరదలతో కోటిపల్లి-ముక్తేశ్వర మధ్య ఉన్న రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల వల్ల రైతులు భారీ ఎత్తున పంట నష్టపోయారు. భారీ వర్షాలు, వరదల వల్ల వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ముంపు ప్రాంత వాసులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలించారు. By Karthik 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Oppenheimer: సెక్స్ సీన్లో భగవద్గీత పారాయణం.. హాలీవుడ్ చిత్రంపై హిందువుల ఆగ్రహం ఈ ప్రపంచంలో ఎవరి మత విశ్వాసాలు వారికుంటాయి. మీ మతాన్ని అభిమానించండి.. పరమతాన్ని గౌరవించండి అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తుల తీరుతో కొన్ని మతాలకు చెందిన భక్తుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. తాజాగా హాలీవుడ్ సినిమాలోని ఓ సన్నివేశంపై హిందూవులు తీవ్రంగా మండిపడుతున్నారు. By BalaMurali Krishna 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manipur Viral videos: మణిపూర్ బాధిత మహిళల మాటల వింటే కన్నీళ్లు ఆగవు..! వీడియో! మణిపూర్‌లో ముగ్గురు మహిళలను వారి బట్టలు లేకుండా ఊరేగించిన ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ముగ్గురు బాధితుల్లో ఒకరు 21ఏళ్ల యువతి ఉండగా.. ఆ రోజు ఏం జరిగిందన్నదానిపై మీడియాకు వివరించారు. By Trinath 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pilli Subash Chandrabose: మంత్రి వేణుపై ఎంపీ బోస్ సంచలన వ్యాఖ్యలు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాలు రెండుగా చీలిపోయాయి. తాజాగా మంత్రి వేణుపై ఎంపీ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే వేణుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని హాట్ కామెంట్స్ చేశారు. By BalaMurali Krishna 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains in AP: ఏపీలో భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో గోదావరి లంక గ్రామాలు.. కొన్నిరోజులుగా ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. చెరువులన్ని నిండుకుండల్లా దర్శనిమిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధానమైన ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు వరద నీటితో నిండిపోయాయి. దీంతో లంక గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలో ఇరుక్కుపోయారు. By BalaMurali Krishna 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn