Scrolling హైదరాబాద్‌లో రెండు గంటల పాటు దంచికొట్టిన వాన హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం దంచికొట్టింది. పంజాగుట్ట, అమీర్ పేట్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, ముషీరాబాద్, కూకట్ పల్లి, లింగంపల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ,జూబ్లిహిల్స్, కోఠి, మోహిదీపట్నం, బేగంపేట్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్ తో పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. By P. Sonika Chandra 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కూలిన ఎయిర్ పోర్టు సీలింగ్.... బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం...! అండమాన్‌లో వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టెర్మినెల్ భవనంలో సీలింగ్‌లో ఓ భాగం కూలి పోయింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కొద్ది రోజులకే సీలింగ్ ఊడిపోవడంతో బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. By G Ramu 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు దమ్ముంటే.. దళితబంధు,బీసీబంధు పై శ్వేత పత్రం విడుదల చేయాలి! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు ఆర్థిక సహాయం చేయని ప్రభుత్వం తెలంగాణలోనే ఉందన్నారు. దళితులకు భూమి ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆయన ధ్వజమెత్తారు. By P. Sonika Chandra 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అభిమానుల మృతిపై స్పందించిన సూర్య.. అండగా ఉంటానని భరోసా పల్నాడు జిల్లా నరసరావుపేటలో అభిమానుల మృతిపై హీరో సూర్య స్పందించారు. మృతుల కుటుంబసభ్యులతో వీడియో కాల్ మాట్లాడిన ఆయన అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సూర్య పుట్టిన రోజు సందర్భంగాఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు విద్యార్థులు చనిపోయిన సంగతి తెలిసిందే. By BalaMurali Krishna 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఒక్కసారిగా పైకి దూసుకొచ్చిన ఏనుగు, భయపడిన బస్ ప్రయాణికులు నిత్యం సోషల్‌మీడియాలో ఏదో ఒక వింత ఘటనకు సంబంధించిన చాలా వీడియోలను మనం చూస్తూనే ఉంటాం.. అందులో ఒకటి భయానకం అయితే.. మరొకటి ఆనందపరిచే వీడియోలు ఉంటాయి. అయితే ఇక్కడ వీడియోలో మాత్రం ఓ ఏనుగు బస్‌కు ఎదురుగా వచ్చి అందులోని ప్రయాణికులను హడల్ ఎత్తించింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఇంట్రెస్టింగ్ వీడియోను (Viral Video)పోస్ట్ చేశారు. By Shareef Pasha 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు డబుల్ బెడ్ రూమ్ సమస్యల ఎజెండాతో బీజేపీ ఫైట్ ! డబుల్ బెడ్రూమ్ సమస్యలపై బీజేపీ చేపట్టిన మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(జులై 25) ధర్నా చౌక్‌లో నిరసన చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఒక కేబినెట్ మినిస్టర్ ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటని హైకోర్టు నిలదీసింది. By P. Sonika Chandra 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సీమా హైదర్ లా కానంటున్న అంజు By M. Umakanth Rao 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం టమాటా దొంగలున్నారు జాగ్రత్త..! టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో దేశంలో చిత్రవిచిత్ర ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. టమాటా దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పొలాల్లో పండించిన పంటతో పాటు కూరగాయల షాపుల్లో ఉన్న టమాటాలను సైతం దొంగలిస్తున్నారు. తాజాగా ఏకంగా టమాటా లోడుతో వెళ్తున్న ట్రక్కును హైజాక్ చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది. By BalaMurali Krishna 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే వేదికపై తెలంగాణ గవర్నర్, సీఎం తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే (Justice CJ Alok Aradhey)ఆదివారం (23-07-2023) రోజున రాజ్‌భవన్‌లో ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటుగా తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గత కొన్నేళ్ల నుంచి రాజ్‌భవన్‌కి వెళ్లని సీఎం కేసీఆర్, జడ్జి ప్రమాణ స్వీకారానికి వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. By Shareef Pasha 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn