Scrolling మణిపూర్ పై మరో 'దెబ్బ'.. 700 మంది మయన్మార్ వాసుల రాక అసలే కుకీలు, మెయితీల మధ్య ఘర్షణలు, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ పై మరో దెబ్బపడింది. కేవలం రెండు రోజుల్లో మయన్మార్ నుంచి 700 మందికి పైగా ఆ దేశవాసులు అక్రమంగా ఈ రాష్ట్రంలో ప్రవేశించారు. By M. Umakanth Rao 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నితిన్ గడ్కరీ.. కేజీ మటన్! ఓటర్లు చాలా తెలివైన వారంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నాగ్పూర్ లో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓటర్లు ఎంతో తెలివైన వారు. వారికి తోచిందే చేస్తారు తప్ప..మనం చెప్పింది ఎప్పటికీ వారు చేయరు. ఓ సారి ఎన్నికల సమయంలో నేను ఓటర్లకు కేజీ చొప్పున మటన్ పంచిపెట్టాను. కానీ ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయాను అంటూ చెప్పుకొచ్చారు. By Bhavana 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling అన్న మందు మానేయమన్నాడు..తమ్ముడు చంపేశాడు! మద్యం అతడిని మృగాడిని చేసింది. మందు తాగొద్దన్నందుకే సొంత తోబుట్టువును.. అందులో తండ్రిలా తన బాగోగులన్నీ చూస్తున్న అన్ననే హతమార్చేలా చేసింది. ఇక తాగుడికి బానిసై జీవితాన్ని పాడు చేసుకుంటావని తమ్ముడిని మందలించిన పాపానికి అన్న అతడి చేతిలోనే విగతజీవి అయ్యాడు. By P. Sonika Chandra 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కర్నాటకలో కాంగ్రెస్ పని ఖతం? సింగపూర్ లో కుట్ర జరిగిందన్న డిప్యూటీ సీఎం..!! కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందా? అవును ఇప్పుడు కర్నాటకలో ఇదే హాట్ టాపిక్. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ ఆరోపణలు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. By Bhoomi 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఆగష్టు నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు ఓపెన్ ఉంటాయంటే! ఆగష్టు నెలలో బ్యాంకులు ఓపెన్ ఉండేది కేవలం 18 రోజులు మాత్రమే. మిగతా 13 రోజులు బ్యాంకులకు సెలవులున్నా ఖాతాదారులకు ఇబ్బందులు కాకుండా ఉండడానికి..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతీ నెల అన్ని రాష్ట్రాల బ్యాంకు సెలవు దినాలను విడుదల చేస్తుంటుంది. By P. Sonika Chandra 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రూ.5000.. నమిలి మింగేశాడు!! మధ్యప్రదేశ్లోని కట్నిలోని రెవెన్యూ విభాగానికి చెందిన ఓ అధికారి ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం కింద రూ.5000 డిమాండ్ చేశాడు. దాంతో సదరు వ్యక్తి లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బృందానికి సమాచారం అందించాడు. By Bhavana 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling దంచి కొట్టిన వర్షానికి..చెరువుల్లా మారిన లోతట్టు ప్రాంతాలు! నిజామాబాద్ జిల్లాలో కూడా సోమవారం కుండపోత వర్షం కురిసింది. అర్థరాత్రి వేల్పురు, పెర్కిట్, భీంగల్, జక్రాన్ పల్లి, కోర్ ట్ పల్లిలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. వేల్పుర్ లో అత్యధికంగా 46 సెంటిమీటర్లు, పెర్కిట్ లో 33, భీంగల్ లో 26, జక్రాన్ పల్లిలో 22 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. By P. Sonika Chandra 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాత్రంతా విపక్ష ఎంపీల ధర్నా.. మణిపూర్ అంశమే ప్రధాన 'అజెండా' 'ఇండియా ఫర్ మణిపూర్' అని రాసి ఉన్న ప్లకార్డులు చేతబట్టుకుని విపక్షాలు గంటలపాటు ధర్నా చేశాయి. రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ని మిగతా సభా కాలానికి గాను సభ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా కూడా ఇది జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే తెలిపారు. By M. Umakanth Rao 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పైశాచికత్వం...తలపై బాది.. మూత్రం పోసి.. మరో అమానవీయ ఘటన...!! నేటి సమాజం ఎటు పయనిస్తుందో..గమ్యమెటో తెలియని పరిస్ధితి దాపురించింది. ఆధునిక కాలంలోనూ ఆటకవికంగా ప్రవర్తిస్తూ..మనషులనే విషయాన్ని మరిచిపోతున్నారు. అమాయక ప్రజలపై పలు చోట్ల ఇటీవల జరుగుతోన్న వరస దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న మధ్యప్రదేశ్ లో గిరిజనుడిపై మూత్రంపోసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు ఏపీలోనూ ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు ఆగ్రాలో అలాంటి ఘటనే మరోకటి జరిగింది. ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి..రక్తం కారుతుండా పైశాచికత్వంతో బాధితుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Bhoomi 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn