Scrolling మరుభూమిని తలపిస్తోన్న మోరంచపల్లి.. వరద బాధితుల కన్నీటిగాథ! అందమైన పల్లెటూరు అందవిహీనంగా మారిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో ఎటు చూసినా కన్నీటిగాథలే వినిపిస్తున్నాయి. గట్టు తెంచుకుని జంపన్నవాగు ఊళ్ల మీద పడడంతో ఏడుగురు గల్లంతయ్యారు. వందలాది మూగజీవాలు కట్టేసిన చోటే ప్రాణాలు వదిలాయి. By Trinath 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇంకా రెండు రోజులే గడువు...ఈ రోజే ఈ పని చేయండి...!! ఇప్పటివరకు 7 కోట్ల రిటర్న్స్ దాఖలు అయినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఇంకా రెండు రోజులే గడువు మిగిలి ఉన్నందున త్వరగా రిటర్నులు ఫైల్ చేయాలని ట్యాక్స్ పేయర్లకు సూచించింది ఐటీ శాఖ. By Bhoomi 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ యూత్ క్రేజీ బైక్.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్...ఫీచర్లు,ధర చూస్తే అవాక్కవ్వాల్సిందే..!! యూత్ క్రేజీ బైక్‌గా ప్రాచుర్యం పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ 350...ఆదివారం భారత మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. ఇందులో లేటెస్ట్ ఫీచర్స్ మాత్రమే కాకుండా ఆకర్షణీయమైన స్టైలింగ్, శక్తివంతమైన ఇంజన్ కలిగి ఉంటుంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో సరికొత్త బైక్‌గా రాబోతున్న బైక్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అవేంటో చూద్దాం. By Bhoomi 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్‌కు షాక్.. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్.. ఎవరంటే..? ఇటివలే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి దూకుడు కనబరుస్తున్నారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఇవాళ(జులై 29) బీజేపీలో చేరనున్నారు. ఈ ఇద్దరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కావడంతో హస్తం పార్టీకి గట్టి షాక్ తగిలినట్టైంది. By Trinath 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం! గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి గోదావరి నీటి మట్టం 53.1 అడుగులు ఉండగా, శనివారం ఉదయానికి నీటి మట్టం మరో అడుగు పెరిగింది. ఉదయం 6 గంటలకు 54.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం 14,32,336 క్యూసెక్కుల నీరు గోదావరికి వచ్చి చేరుతుంది. By Bhavana 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మిమ్మల్ని ఈ అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? అయితే ఈ చిన్న చిట్కాతో మీ ప్రాబ్లెమ్ ఫసక్..!! ఉల్లిపాయలేని కూరను ఊహించలేము. ఉల్లిపాయలేని కూరలు దాదాపుగా ఉండవేమో. ఉల్లి రుచి మాత్రమే కాదు..ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందులోనూ పచ్చిఉల్లిపాయ తింటే ప్రమాదకరమైన ఎన్నో రోగాల ప్రమాదం తప్పుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. By Bhoomi 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling మీకు గర్ల్‌ఫ్రెండ్ లేదా? ఈ ఏఐ టూల్‌తో మీకు లవర్ దొరికేసినట్టే భయ్యా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తున్న వేళ .. ఏఐ నుంచి మరో వండర్ఫుల్ థింగ్ అందుబాటులోకి రానుంది. మన ఇష్టాలకు అనుగుణంగా.. ఆర్టిఫిషియల్‌గా ఒక లవర్ని క్రియేట్ చేస్తారు. దానితో రోజూ మనం మాట్లాడుకోవచ్చు.. లవర్‌తో ఉన్నట్టే ఉండొచ్చు. సింగిల్‌గా ఉన్నవాళ్లకి ఇది చాలా బెస్ట్ అని కొంతమంది చెబుతుండగా.. మెషీన్‌తో లవ్ ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. By Trinath 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రూ.250టికెట్‌కు 10 కోట్ల లాటరీ ప్రైజ్.. నక్కతోక తొక్కిన మహిళా మున్సిపల్ కార్మికులు....!! అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు. అందరూ కలిసి డబ్బులు పోగేసుకున్నారు. రూ. 250 విలువ చేసే లాటరీ టికెట్ ను కొనుగోలు చేశారు. తొమ్మిది మంది తలో రూ. 25ఇచ్చారు. మరో ఇద్దరు రూ. 12.50వేసుకుని..టికెట్ కొనుగోలు చేశారు. ఆ విధంగా మున్సిపల్ కార్మికులైన మహిళలు డబ్బులు పోగేసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. By Bhoomi 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IRCTC: తక్కువ ఖర్చుతో దక్షిణ భారతదేశాన్ని సందర్శించే సువర్ణావకాశం..!! దక్షిణభారతదేశాన్ని సందర్శించాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. తక్కువ ఖర్చుతో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది IRCTC. ఈ టూర్ ప్యాకేజీలో రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, తిరువణ్ణామలైలోని అరుణాచలం ఆలయం, కన్యాకుమారిలోని టూరిస్ట్ రామ్ మమోరియల్ తోపాటు అనేక ఆలయాలను సందర్శించవచ్చు. ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn