కమలం గూటికి టాలీవుడ్ తారల క్యూ..ఢిల్లీ బయల్దేరిన జయసుధ..దిల్ రాజు కోసం గట్టిగా ట్రై చేస్తున్న టీబీజేపీ!
ఎన్నికలకు ముందు పార్టీలకు సినీ గ్లామర్ మస్ట్. ఇక ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వాళ్లు రాజకీయాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటే బాగుంటుందని భావిస్తుంటారు. దీంతో సినీ తారలను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు. ఈ నేఫథ్యంలో బీజేపీ లో చేరుతున్న నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ. హీరో నితిన్, స్టార్ ప్రొడ్యూసర్ పొలిటికల్ ఎంట్రీ పై కూడా జోరుగా ప్రచారం. ఆల్రెడీ నడ్డాతో మీట్ అయిన నితిన్. కాని కాంగ్రెస్ నుంచే బరిలోకి దిగే ఛాన్స్.. దిల్ రాజుకు బీఆర్ఎస్, బీజేపీల నుంచి ఆఫర్..!
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/g-o-46-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/jaya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/fire-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/loka-sabha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/k-t-r-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/hareesh-rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tspsc-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rbi-notes-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-22.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/elan-musk-x-sign-removed-from-twitter-head-quarters-after-neigh-bours-complain1-jpg.webp)