నేషనల్ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై అమిత్ షా ఏమంటున్నారంటే ... ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రసంగించారు. విపక్షాల తీరును తప్పుపట్టారు. మరో వైపు విపక్ష కూటమి సభ్యులు మణిపూర్ అంశంపై చర్చించాలని పట్టుపట్టారు. అనంతరం సభ నుంచి వాకెట్ చేశారు. By M. Umakanth Rao 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నీ కుటుంబం మీద ఎన్ని కుట్రలు చేశారో నీకు తెలియదా పవన్: మంత్రి కొట్టు! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా వెనుక డప్పు కొట్టే మీడియా ఉందని రెచ్చిపోతున్నారని ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. టీడీపీ కౌగలిలో బంధి అయిన పవన్ కల్యాణ్ ని చూస్తూంటే జాలి వేస్తుందని ఆయన పేర్కొన్నారు. By Bhavana 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మొక్కజొన్నతో ఇన్ని బెనిఫిట్స్ హా..! ఓ వైపు వర్షం పడుతుంటే మరో వైపు వేడి వేడి ఆహారపదార్థాలు, చిరుతిళ్లు తింటే ఆ కిక్కే వేరు కదా.ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్. రెయిన్ సీజన్లో చాలామంది మొక్కజొన్న కంకులను తినేందుకు ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. కొందరు ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటే, మరికొందరు నిప్పులపై కాల్చిన మొక్కజొన్న కంకులను ఆరగిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో మొక్కజొన్నను తినడం అనేది టైంపాస్ కాదు.దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. By Shareef Pasha 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling రోడ్డెక్కిన విద్యార్థులు.. టీచర్ కావాలని డిమాండ్..! ప్రభుత్వం చెబుతోంది ఒకటి అమలు చేస్తోంది మరోటిలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం గ్రామస్థాయిలో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించడంలేదు. విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలల్లో ఒక్క ఉపాధాయుడు మాత్రమే ఉంటున్నాడు. ఆ ఒక్క ఉపాధ్యాయుడు కూడా సరిగ్గా పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థుల చదువుకు ఇబ్బందిగా మారింది By Karthik 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్ కు భయపడే కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు! సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కు భయపడే ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేశారని.. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమేనన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది కాబట్టి.. ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే సీఎం కేసీఆర్ వరద బాధితులు, ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించకుండా మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం ఏంటని భట్టి ప్రశ్నించారు. By P. Sonika Chandra 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ పాలనలో నియోజకవర్గానికో సైకో వస్తున్నాడు..తాట తీస్తా జాగ్రత్త! ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో సైకోలు ఎక్కువ మంది తయారవుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. మంగళవారం నుంచి గురువారం వరకు ఏపీ వ్యాప్తంగా ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. By Bhavana 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సిద్దూ మూసేవాలా హత్య కేసు... కీలక నిందితున్ని భారత్ కు తీసుకు వచ్చిన అధికారులు...! Sidhu Moosewala murder accused Sachin Bishnoi extradited to India | సిద్దూ మూసావాల హత్య కేసులో నిందితున్ని అజర్ బైజాన్ నుంచి భారత్ కు By G Ramu 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పెండింగ్ బిల్లులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు బిల్లులను గవర్నర్ పాస్ చేయలేదని తెలంగాణ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే తాజాగా మరోసారి పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.నేను ఎవరికి వ్యతిరేకం కాదు, బిల్లులు ఎందుకు తిరస్కరించాననేది కారణాలు మాత్రమే చెప్పానంటూ గవర్నర్ తెలిపారు.గతంలోనే ఈ సమస్య తీవ్రదుమారం రేపింది.మళ్లీ ఈ సమస్య ఎటువైపు తిరగనుందో వేచి చూడాలి. By Shareef Pasha 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling కెప్టెన్‌గా బుమ్రా రీ-ఎంట్రీ, రిస్క్ అవసరమా అంటున్న విశ్లేషకులు.. భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు వెన్నుగాయం కావడంతో జట్టుకు దూరం అయ్యాడు. చాలాకాలం గ్యాప్ తర్వాత క్రికెట్ పిచ్‌లోకి మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇప్పుడు పూర్తిగా కోలుకొని బుమ్రా గేమ్‌కు రెడీ అయిపోయాడు.ఐర్లాండ్‌తో జరిగే 3 మ్యాచ్‌ల T-20 సిరీస్ కోసం అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ టైంలో బుమ్రా రిస్క్ చేయడం అంత అవసరమా అంటూ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు. By Shareef Pasha 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn