క్రైం దొంగతనానికెళ్లి అడ్డంగా బుక్కైన అమితాబ్ బచ్చన్ ఫ్యాన్! కన్నెం వేయడానికి అర్థరాత్రి ఓ కార్పొరేటర్ ఇంటికెళ్ళిన ఓ దొంగ.. దొంగతనం చేసేటప్పుడు ఫాలో కావాల్సిన బేసిక్ రూల్స్ ను మర్చిపోయాడు. చీమ చిటుక్కుమనకుండా దొరికింది మూట కట్టుకొని.. సైలెంట్ గా సైడ్ అయిపోకుండా..బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పై తనకు వీరాభిమానాన్ని అక్కడ ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యాడు. By P. Sonika Chandra 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఇవాళ్టి నుంచి రుణమాఫీ.. రైతన్నకు కేసీఆర్ వరాలు రాష్ట్రంలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి (ఆగస్టు 03) నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ 45రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. By G Ramu 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విద్యార్థులకు యూజీసీ అలర్ట్.... ఆ వర్శిటీల డిగ్రీలు చెల్లుబాటు కావు....! those Degrees Wont Be Recognised says university grants commission/ విద్యార్థులకు యూజీసీ అలర్ట్.... ఆ వర్శిటీల డిగ్రీలు చెల్లుబాటు కావు....! By G Ramu 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పెరుగుతున్న కాలేయ వ్యాధులు..60% పిల్లల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి! దేశంలో రోజురోజుకి కాలేయ వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువ శాతం మంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇంకా హెపటైటిస్ బి, లివర్ క్యాన్సర్, హెపటైటిస్ సి లాంటి ప్రాణాంతక వ్యాధుల పాలవుతున్నారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. 60 శాతం ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో 30 శాతం మాత్రమే ఉంది. By P. Sonika Chandra 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రతి ఒక్కరినీ కాపాడలేమూ....సీఎం షాకింగ్ కామెంట్స్....! హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసాకాండపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ప్రకటన వాదాస్పదమైంది. పోలీసులు అందరికీ రక్షణ కల్పించలేరని సీఎం ఖట్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభా 2.7 కోట్లు ఉంటే, ప్రభుత్వం దగ్గర 60 వేల మంది పోలీసులు మాత్రమే ఉన్నారన్నారు. By G Ramu 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాష్ట్రపతిని కలిసిన విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు.... ఆ అంశంపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి...! Opposition leaders meet President Droupadi Murmu seek her intervention to restore peace in manipur/రాష్ట్రతిని కలిసిన ‘ఇండియా’ కూటమి సభ్యులు By G Ramu 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అసలు రాయలసీమ ద్రోహి అంటే చంద్రబాబే: ఏపీ మంత్రి! ఆంధ్రప్రదేశ్‌కు మూడు సార్లు ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రబాబు ఏనాడైనా ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు కానీ..ఇప్పుడు మాత్రం ప్రాజెక్టుల సందర్శన అంటూ దొంగయాత్రలు చేస్తున్నారంటూ By Bhavana 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling జీవో 46 ప్రకారమే ఉద్యోగాలని కొందరు.. జీవోనే రద్దు చేయాలని మరి కొందరి ఆందోళన..ప్రభుత్వం ఏం చేయబోతోంది! కానిస్టేబుల్ అభ్యర్థులు మళ్లీ రోడ్డెక్కారు. జీవో 46 ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలని ట్యాంక్ బండ్ పై ఆందోళనకు దిగారు. జీవో పై అవగాహన లేని వాళ్ళు దాన్ని రద్దు చేయాలని ప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వం వెంటనే కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఇక ఇలా ఉంటే మరి కొందరు జీవోనే రద్దు చేయాలని నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. By P. Sonika Chandra 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కమలం గూటికి టాలీవుడ్ తారల క్యూ..ఢిల్లీ బయల్దేరిన జయసుధ..దిల్ రాజు కోసం గట్టిగా ట్రై చేస్తున్న టీబీజేపీ! ఎన్నికలకు ముందు పార్టీలకు సినీ గ్లామర్ మస్ట్. ఇక ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వాళ్లు రాజకీయాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటే బాగుంటుందని భావిస్తుంటారు. దీంతో సినీ తారలను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు. ఈ నేఫథ్యంలో బీజేపీ లో చేరుతున్న నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ. హీరో నితిన్, స్టార్ ప్రొడ్యూసర్ పొలిటికల్ ఎంట్రీ పై కూడా జోరుగా ప్రచారం. ఆల్రెడీ నడ్డాతో మీట్ అయిన నితిన్. కాని కాంగ్రెస్ నుంచే బరిలోకి దిగే ఛాన్స్.. దిల్ రాజుకు బీఆర్ఎస్, బీజేపీల నుంచి ఆఫర్..! By P. Sonika Chandra 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn