మరోసారి పెద్ద మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్..ఓ చిన్నారికి మంచి వైద్యం అందించాలని తన టీంకు ఆదేశాలు!
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చే ప్రతి సమస్య పట్ల సానుకూలంగా స్పందించే ఆయన ఈ సారి కూడా తలసేమియాతో బాధపడుతున్న ఓ మూడేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు మంచి వైద్యం అందించాలని తన టీమ్ కు ఆదేశాలు జారీ చేశారు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/uttarakhand-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/K-T-R-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/photo-studio-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/bus-accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/879-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/cm-jagan-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/jaya-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pawan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/bjp-modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/cm-jagan.webp)