Bobbili Veena: బొబ్బిలి వీణపై RTV స్పెషల్ స్టోరీ.. ఆనాటి బొబ్బిలి రాజుల కాలంలో..

విజయనగరం జిల్లా బొబ్బిలి వీణపై RTV స్పెషల్ స్టోరీ అందిస్తుంది. ఒకే కర్రతో వీణను తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఈ వీణ తయారు చేయాలంటే సంగీతంలో సరిగమ పదనిసలపై ప్రావీణ్యం ఉండాలని అంటున్నారు బొబ్బిలి కళాకారులు. పూర్తి సమాచారం కోసం పై వీడియో చూడండి..

New Update
Bobbili Veena: బొబ్బిలి వీణపై RTV స్పెషల్ స్టోరీ.. ఆనాటి బొబ్బిలి రాజుల కాలంలో..

Bobbili Veena: బొబ్బిలి (గొల్లపల్లి) వీణపై RTV స్పెషల్ స్టోరీ అందిస్తుంది. బొబ్బిలి వీణ ప్రత్యేకతకి కారణం పనస కర్రతో తయారు చేయడం. ఒకే కర్రతో వీణను తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఈ వీణ తయారు చేయాలంటే సంగీతంలో సరిగమ పదనిసలపై ప్రావీణ్యం ఉండాలని అంటున్నారు బొబ్బిలి కళాకారులు. ఆనాటి బొబ్బిలి రాజుల కాలంలో వీణకు ప్రత్యేక స్థానం ఉండేది.

Also Read: వామ్మో.. డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో కిలాడి లేడీలు.. పట్టపగలే దర్జాగా..

గిఫ్టెడ్ వీణలు తయారీకి మూడు రోజులు సమయం పడుతుందని.. పెద్ద వీణ తయారు చేయాలంటే సుమారుగా నెల రోజులు పైన సమయం తీసుకుంటుందని కళాకారులు తెలిపారు. ఈ వీణలు ప్రపంచ స్థాయిలో ఉండడానికి గల కారణం తాము ఇచ్చే క్వాలిటీనే అని అంటున్నారు. ఈ వీణలు రెండు రకాలు అని నెమలి వీణ, గిఫ్టడ్ వీణ అని ఉంటాయన్నారు. ఈ వీణలో సరిగమ పదనిస రాగాలు పలికించటంలో బొబ్బిలి కళాకారులు దిట్ట అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్తి సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.

#ap-news #latest-news-in-telugu #vizianagarm
Advertisment
Advertisment
తాజా కథనాలు