RTV Post Poll Study: సర్వేపల్లిలో అంచనాలు రివర్స్.. గెలిచేది ఆయనే: ఆర్టీవీ సంచలన పోస్ట్ పోల్ స్టడీ నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. ఎన్నికల ముందు నెల వరకు వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పరిస్థితి అనుకూలంగా ఉన్నా.. తర్వాత మారిపోయిందని తెలుస్తోంది. By Nikhil 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Sarvepalli Post Poll Study: RTV పోస్ట్ పోల్ స్టడీలో సర్వేపల్లి నియోజకవర్గంలో రిజల్ట్స్ ఊహించని విధంగా రాబోతుందని తేలింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy Chandramohan Reddy) వరుసగా 4 సార్లు ఓడిపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి బరిలోకి దిగారు. చివరి నిమిషం వరకు సోమిరెడ్డికి టికెట్ ఇస్తారా, లేదా అన్న ఉత్కంఠ సాగింది. చివరకు ఆయనకే టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అయితే ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంచి మెజారిటీతో గెలవబోతున్నారని మా పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. అయితే.. ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీలో ఇక్కడ వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) గెలవబోతున్నారని తేలింది. అయితే.. ఎన్నికల నాటికి ఆ పరిస్థితి మారింది. నియోజకవర్గంలో పరిస్థితి సోమిరెడ్డికి అనుకూలంగా మారింది. #tdp-leader-somireddy #ap-election-results #sarvepalli మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి