Vote : ఓటు వేశారా..అయితే మాకు ఫొటో పంపండి! మీరు ఓటు వేసిన తరువాత మీ ఫొటోలను 8712638855 నెంబర్ కి వాట్సాప్ చేస్తే మీ ఫొటోలను RTV చూపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఉదయాన్నే ఓటు వేసి మీ సెల్ఫీలను పంపేయండి మరి! By Bhavana 12 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Elections: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ జరుగుతుంది. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సొంతూళ్లకు ప్రయాణం అయ్యారు. దీంతో హైదరాబాద్ నగరం మొత్తం ఖాళీ అయిపోయింది. ఉద్యోగులు, వ్యాపారస్తులు చాలా మంది నగరాన్ని విడిచి తమ పల్లెబాట పట్టారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మాత్రమే ఖాళీ అయ్యే హైదరాబాద్ నగరం ఈ ఏడాది ఓట్ల పండుగ కోసం ఖాళీ అయ్యి..రోడ్లన్ని బోసి పోయాయి. ఈ క్రమంలో చాలా మంది ఓటు వేసిన తరువాత వేలి మీద సిరా గుర్తుతో ఫొటోలకు ఫోజులిస్తుంటారు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఓటు వేసిన తరువాత వేలు చూపిస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇప్పుడు ఇలా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టే వారందరికీ ఆర్టీవీ ఎన్నికల కోసం ఓ ప్రత్యేకమైన ఆఫర్ ని ఇస్తుంది. అదేంటంటే.. మీరు ఓటు వేసిన తరువాత మీ ఫొటోలను 8712638855 నెంబర్ కి వాట్సాప్ చేస్తే మీ ఫొటోలను ఆర్టీవీ లో చూపించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఉదయాన్నే ఓటు వేసి మీ సెల్ఫీలను పంపేయండి మరి! Also read: ఓటు వేయడానికి వస్తున్నారా..అయితే మీకోసమే ఆర్టీసీ స్పెషల్ బస్సులు! #selfie #rtv #whatsapp #vote సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి