పెట్రోలింగ్ వెహికల్ గా రోల్స్-రాయల్ కారు..ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు! అమెరికా విలాసవంతమైన కార్లకు ప్రసిద్ధి చెందింది, అయితే అమెరికాలోని మియామీ బీచ్లో అతిపెద్ద ఆశ్చర్యం కలిగించే దృశ్యం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా మిలియన్ డాలర్ల లగ్జరీ కారు రోల్స్ రాయల్స్ పెట్రోలింగ్ కు వినియోగించనున్నట్లు అమెరికా ప్రకటించింది. By Durga Rao 21 May 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మయామి బీచ్ పోలీస్ బీచ్ పెట్రోలింగ్ డ్యూటీ కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రోల్స్-రాయల్లను పరిచయం చేసింది.అమెరికా విలాసవంతమైన కార్లకు ప్రసిద్ధి చెందింది, అయితే అమెరికాలోని మియామీ బీచ్లో అతిపెద్ద ఆశ్చర్యం కలిగించే దృశ్యం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా మిలియన్ డాలర్ల లగ్జరీ కారు రోల్స్ రాయల్స్ పెట్రోలింగ్ కు వినియోగించనున్నట్లు అమెరికా ప్రకటించింది. MBPD and professional staff exemplify the highest standards of dedication and quality policing in our unparalleled commitment to the residents and visitors we serve. We are thrilled to introduce this stunning addition to the MBPD recruitment team—courtesy of @bramanmotors ! pic.twitter.com/I27NUAgsge — Miami Beach Police (@MiamiBeachPD) May 9, 2024 మియామి పోలీస్ X పేజీలో సంబంధిత వీడియోను పోస్ట్ చేసారు. వీడియో అప్లోడ్ చేసిన కొద్ది సేపటికే వైరల్ అయ్యింది. మిలియన్ డాలర్ల విలువైన ఈ కారును పెట్రోలింగ్ పనులకు వినియోగిస్తారా అంటూ పలువురు నెటిజన్లు తమ కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. #america #rolls-royals సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి