Ugadi: ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎం రేవంత్! రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని ఆకాంక్షిస్తు్న్నట్లు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. By srinivas 08 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి CM Revanth: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పారు. శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కాబోతున్న సందర్భంగా కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: Rajasthan: ఎయిర్ స్ట్రిప్పైకి దూసుకొచ్చిన ఎద్దు.. వీడియో వైరల్! సంతోషంగా జరుపుకోవాలంటూ.. ఈ మేరకు కొత్త యేడాదిలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. #ongratulated-the-people #ugadi-festival #revanth-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి